ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్, 5 లాభాలు

రూ.345 ప్లాన్‌కు యాక్టివేట్ అవటం ద్వారా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు 28 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

|

262 మిలియన్ల చందాదారులతో భారతదేశపు అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా అవతరించిన భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకు పోటీగా రెండు సరికొత్త ప్లాన్‌లను రంగంలోకి దింపింది. వాటిలో ఒకటైన రూ.345 రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ యూజర్లు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది..

Read More : లెనోవో ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్, చెక్ చేసుకోండి

 అపరిమితంగా కాల్స్..

అపరిమితంగా కాల్స్..

రూ.345 ప్లాన్‌కు యాక్టివేట్ అవటం ద్వారా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు 28 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

రోమింగ్ ఛార్జీలు ఉండవు

రోమింగ్ ఛార్జీలు ఉండవు

రూ.345 ప్లాన్‌లో భాగంగా లోకల్, ఎస్టీడీ అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. STD కాల్స్ పై ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు.

1జీబి 4జీ డేటా కూడా..
 

1జీబి 4జీ డేటా కూడా..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

28రోజు వ్యాలిడిటీతో వచ్చే రూ.345 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 1జీబి 4జీ డేటాను కూడా యూజర్ పొందగలుగుతారు. ఈ డేటాను కూడా 28 రోజు వ్యాలిడిటితో ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 1జీబి 4జీ డేటాతో పాటు అదనంగా మరో 50ఎంబి డేటాను ప్రతి సిమ్ కార్డ్ పై ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది.

అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్ ఆఫర్‌..

అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్ ఆఫర్‌..

జియో ఆఫర్ చేస్తున్న ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్‌తో పోటీపడేందుకు, ఎయిర్‌టెల్ ఓ అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.148 పెట్టి రీఛార్జ్ చేయించినట్లయితే లోకల్ ఎయిర్‌టెల్ నెంబర్ల మధ్య నెల రోజుల పాటు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌ను పొందుందుకు ఎయిర్‌టెల్ యూజర్లు పాటించివల్సిన సూచనలు..

*121*1#కు డయల్ చేయండి

*121*1#కు డయల్ చేయండి

ముందుగా మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబర్ నుంచి *121*1#కు డయల్ చేయండి. ప్యాక్ వివరాలతో కూడిన ఓ పాపప్ మెసేజ్, మీ ఫోన్ స్ర్కీన్ పై ప్ర్యత్యక్షమవుతంది. కీప్యాడ్‌లో 1 అంకెను ప్రెస్ చేసి ప్యాక్‌ను కన్ఫర్మ్ చేయండి. మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబర్ పై, ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేయమంటారా..? అంటూ, ఓ పాపప్ మెసేజ్ వస్తుంది.

రూ.148 డిడక్ట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.

రూ.148 డిడక్ట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.

3జీ ఫోన్‌లలో Jio 4G వాడటం ఎలా..?3జీ ఫోన్‌లలో Jio 4G వాడటం ఎలా..?

కీప్యాడ్‌లో 1 అంకెను ప్రెస్ చేసినట్లయితే, మీ మెయిన్ బ్యాలన్స్ అకౌంట్ నుంచి ప్యాక్ యాక్టివేషన్ నిమిత్తం రూ.148 డిడక్ట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. కాబట్టి, సరిపగా బ్యాలన్స్ ముందుగానే మీ ఫోన్‌లో ఉంచుకోవల్సి ఉంటుంది.

MyAirtel యాప్‌..

MyAirtel యాప్‌..

MyAirtel యాప్‌ను ఎయిర్‌టెల్ తాజాగా అప్‌డేట్ చేసింది. కొత్తవర్షన్ మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా యూజర్లు అనేక సదుపాయాలను పొందవచ్చు. కొత్తగా యాడ్ అయిన న్యూ-ఎయిర్‌టెల్ డైలర్ సెక్షన్ ద్వారా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ పరిధిలో ఉచిత కాల్స్ చేసుకునే వెసలబాటు ఉంటుంది. అదనంగా 2జీ క్లౌడ్ స్లోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
5 Benefits of Recharging with Bharti Airtel’s New Rs.345 Plan. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X