సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

|

ఆండ్రాయిడ్ ప్రపంచంలో సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు సరికొత్త అధ్యాయానికి తెరలేపాయి. ఈ ఫోన్‌లలోని అత్యాధునిక ఫీచర్లు స్మార్ట్ మొబైలింగ్‌ను మరింత విప్లవాత్మకం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 7 అద్భుతమైన ఫీచర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

అరచేతి స్వైప్‌తో స్ర్కీన్ షాట్

స్ర్కీన్ షాట్ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. అయితే, సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలో మాత్రం ఈ ఫీచర్ మరింత వైవిధ్యభరితంగా ఉంటుంది. అరచేతిన స్ర్కీన్ పై స్వైప్ చేయటం ద్వారా స్ర్కీన్ షాట్ క్యాప్చర్ అయ్యే విధానాన్ని సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ ఫోన్‌లలో అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ పేరే ‘పామ్ స్వైప్' (palm swipe)

గెలాక్సీ ఎస్3 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే.. Settings > Motion > Palm swipe to capture

గెలాక్సీ ఎస్4 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే... Settings > Motion > Palm swipe to capture

గెలాక్సీ నోట్ 3 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే... Settings > Controls > Palm motion > Capture screen

గెలాక్సీ ఎస్5, ఎస్6, ఎస్6 ఎడ్జ్, నోట్ 4,నోడ్ ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే... Settings > Motions and gestures > Palm swipe to capture

 

 సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు
 

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

ఈజీ మోడ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని మరో యాక్టివ్ ఫీచర్ ‘ఈజీ మోడ్‌'. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా హోమ్ స్ర్కీన్ పై ఫోన్, ఇంటర్నెట్, కెమెరా, మెసెజెస్, గ్యాలరీ, మ్యూజిక్ వంటి ముఖ్యమైన యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. తద్వారా సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌‍ను ఆస్వాదించవచ్చు.

గెలాక్సీ ఎస్3 యూజర్లు ఈజీ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Home screen mode > Easy mode

గెలాక్సీ ఎస్4 యూజర్లు ఈజీ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > My device > Home screen mode > Easy mode

గెలాక్సీ నోట్ 3 యూజర్లు ఈజీ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Device > Easy mode

గెలాక్సీ ఎస్5, ఎస్6, ఎస్6 ఎడ్జ్, నోట్ 4,నోడ్ ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Easy mode

 

 సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

ఫింగర్‌ప్రింట్‌ స్కానర్ ఫీచర్ ఫోన్‌కు మరింత సెక్యూరిటీగా నిలుస్తుంది. గెలాక్సీ యూజర్లు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు.


గెలాక్సీ ఎస్5, గెలాక్సీ నోట్ 4, నోట్ ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Finger Scanner
గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Lock screen and security > Fingerprints

 

 సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

గ్లవ్ మోడ్

గెలాక్సీ ఫోన్‌లలోని గ్లవ్ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా శీతల ప్రదేశాల్లోనూ డివైస్ స్ర్కీన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది.

గెలాక్సీ ఎస్4 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే Settings > My device > Display > High touch sensitivity
గెలాక్సీ నోట్3 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే Settings > Controls > Increase touch sensitivity
గెలాక్సీ ఎస్5, గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ నోట్ ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే
Settings > Display > Increase touch sensitivity

 

 సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

ఒకేసారి రెండు యాప్స్‌ను రన్ చేసుకునే అవకాశం

గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మల్టీ విండో ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లో ఒకేసారి రెండు యాప్స్‌ను రన్ చేసుకోవచ్చు అది ఏలాగంటే..

గెలాక్సీ ఎస్3 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే Settings > Display > Multi window

గెలాక్సీ ఎస్4 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే Settings > My device > Display > Multi window

గెలాక్సీ ఎస్5, గెలాక్సీ నోట్4, నోట్ ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే Settings > Multi window

గెలాక్సీ నోట్ 3 యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే Settings > Device > Multi window

 

 సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లలోని 6 అద్భుతమైన ఫీచర్లు

స్మార్ట్ స్టే (Smart stay)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ద్వారా పరిచయమైన ఆ ఫీచర్ ఫోన్ డిస్‌ప్లేను మీరు చూస్తున్నదాన్నిబట్టి స్లీప్ లేదా లైట్ మోడ్‌లోకి తీసుకువెళుతుంది.
గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్5, గెలాక్సీ నోట్4, నోట్ ఎడ్జ్, గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Display > Smart stay
గెలాక్సీ ఎస్4 యూజర్లు ఈ స్మార్ట్ స్టే ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే Settings > Controls > Smart screen > Smart stay
గెలాక్సీ నోట్ 3 యూజర్లు స్మార్ట్‌స్టే ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ettings > Controls > Smart screen > Smart stay

 

Best Mobiles in India

English summary
6 hidden features every Samsung Galaxy phone user should know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X