వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

|

మొబైల్ మెసేజింగ్ యాప్ అంటే మనలో చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చేది వాట్సాప్. 2009లో విడులైన వాట్సాప్ మొబైల్ మెసేజింగ్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా ఆవిర్భవించింది. స్మార్ట్‌ఫోన్ ఉందంటే అందులో వాట్సాప్ అకౌంట్ ఉండాల్సిదే. ప్రపంచవ్యాప్తంగా విస్తృత యూజర్ బేస్‌ను కలిగి ఉన్న ఈ ఉచిత చాటింగ్ మైబైల్ యాప్ ద్వారా నిత్యం కోట్లాది మంది చాట్ చేస్తుంటారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. వాట్సాప్ గురించి మీకు తెలియని 9 ఆసక్తికర నిజాలను మీముందుంచుతున్నాం...

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

పలు ప్రపంచపు అతిపెద్ద కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ (విలువ 12 బిలియన్లు!), హార్లీ డేవిడ్సన్ (విలువ 14 బిలియన్ డాలర్లు!)లతో పోలిస్తే వాట్సాప్ విలువ ఎక్కువ.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ సహవ్యవస్థాపకులు జాన్ కౌమ్ ఉక్రెయిన్ నుంచి యూఎస్‌కు 16వ ఏటనే వచ్చేసారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

జమైకా, ఐస్‌ల్యాండ్, ఉత్తర కొరియా దేశాల జీడీపీతో పోలిస్తే వాట్సాప్ జీడీపీ ఎక్కువుగా ఉంది.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు
 

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 50 కోట్లు!.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ కేవలం 55 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో అత్యధిక శాతం మంది మిలియనీర్లు కాగా, ఈ యాప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు బిలియనీర్లు.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్‌లో రోజు కొత్తగా 10 లక్షల మంది జాయిన్ అవుతున్నారు.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ ద్వారా రోజుకు 50 కోట్ల ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

నాసా వార్షిక బడ్జెట్ దాదాపు 17 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాట్సాప్ కంపెనీ విలువ ఎక్కువ.

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రియాన్ ఆక్టన్ 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరింరచింది.

Best Mobiles in India

English summary
9 Amazing WhatsApp facts you don’t know. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X