3జీలోనే 4జీ స్పీడ్, Airtel కొత్త వ్యూహం

ఎయిర్‌టెల్ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో ముందుకు దూసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా 3జీలోనే 4జీ స్పీడ్ అందుకోవచ్చు.

By Hazarath
|

దేశమంతా 4జీ వైపు పరుగులు పెడుతున్నప్పటికీ చాలాచోట్ల 4జికి సంబంధించిన నెట్‌వర్క్ లేనే లేదు. వివిధ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కేవలం 3జీ నెట్‌వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది పసిగట్టిన ఎయిర్‌టెల్ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో ముందుకు దూసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా 3జీలోనే 4జీ స్పీడ్ అందుకోవచ్చు.

 

ఊహించని ధరలో రెడ్‌మి నోట్ 4

Dual Carrier అనే టెక్నాలజీ

Dual Carrier అనే టెక్నాలజీ

3జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో 4జీ స్పీడ్ వచ్చేలా ఎయిర్‌టెల్ Dual Carrier అనే టెక్నాలజీని తీసుకొస్తోంది.

నెట్‌వర్క్ స్పీడ్ పెంచి

నెట్‌వర్క్ స్పీడ్ పెంచి

ఈ టెక్నాలజీ ద్వారా రెండు 5MHz carriersని 2100 MHz bandలో వినియోగించడం ద్వారా నెట్‌వర్క్ స్పీడ్ పెంచి 4జీ స్పీడ్ ని అందించేందుకు వీలు కలుగుతుంది.

వాయిస్ క్వాలిటీ

వాయిస్ క్వాలిటీ

దీని ద్వారా డేటా స్పీడ్ పెరగడంతో పాటు వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెట్‌వర్క్ కవరేజ్ కూడా పెరిగి ఫోన్ ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

డౌన్‌లోడ్ స్పీడ్
 

డౌన్‌లోడ్ స్పీడ్

ఇప్పటికే ఎయిర్‌టెల్ Carrier aggregation అనే టెక్నాలజీని అన్ని ప్రధాన సర్కిళ్లలో వాడుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా డౌన్‌లోడ్ స్పీడ్ చాలా వేగవంతంగా ఉంటుంది.

త్వరలో అన్ని ప్రాంతాలకు

త్వరలో అన్ని ప్రాంతాలకు

ఇప్పుడు Dual Carrier టెక్నాలజీని తీసుకొస్తోంది. ఇది ఇప్పుడు కేవలం ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఎయిర్‌టెల్ చెబుతోంది.

 

 

Best Mobiles in India

English summary
Airtel launches ‘Dual Carrier’ technology with 4G-like speeds read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X