ఏడాదికి లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి, ఎక్కడో తెలుసా !

స్మార్ట్‌ఫోన్ల గురించి మీకు తెలియని నిజాలు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ ఈ రోజుల్లో ఇది లేకుండా బతకడం చాలా కష్టం. అన్ని పనులు చకచకా జరగాలంటే ఇది ఉండాల్సిందే. అయితే మొబైల్ గురించి అనేక విషయాలు తెలుసుకోవడమంటే చాలామంది చాలా ఆసక్తిని కూడా ప్రదర్శిస్తారు.

నోట్ 7 మంటలు ఆరకముందే శాంసంగ్‌కు మరో భారీ షాక్

లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి

లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి

ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి వెళ్లిపోతున్నాయట

టాయిలెట్ల కన్నా మొబైల్స్ ఫోన్స్ ఎక్కువ

టాయిలెట్ల కన్నా మొబైల్స్ ఫోన్స్ ఎక్కువ

ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు టాయిలెట్ల కన్నా మొబైల్స్ ఫోన్స్ ఎక్కువగా కలిగిఉన్నారు.

పీసీలకన్నా మొబైల్ ఫోన్స్‌లోనే

పీసీలకన్నా మొబైల్ ఫోన్స్‌లోనే

చైనాలో అత్యధిక శాతం మంది పీసీలకన్నా మొబైల్ ఫోన్స్‌లోనే ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యావరేజ్‌గా 110 సార్లు
 

యావరేజ్‌గా 110 సార్లు

ఫోన్ వినియోగదారుడు రోజుకి యావరేజ్‌గా 110 సార్లు తన ఫోన్ లాక్ చేస్తుంటాడు.

ఫోన్ లేకుండా బతకలేము

ఫోన్ లేకుండా బతకలేము

యూఎస్‌లో 47 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ఓనర్స్ తాము ఫోన్ లేకుండా బతకలేము అని ఎప్పుడూ చెబుతుంటారు.

మొబైల్ ఫోన్ విసిరేయడం.

మొబైల్ ఫోన్ విసిరేయడం.

ఫిన్‌ల్యాండ్‌లో అధికారిక ఆట మొబైల్ ఫోన్ విసిరేయడం.

మాల్‌వేర్ వైరస్

మాల్‌వేర్ వైరస్

మాల్‌వేర్ వైరస్ దాదాపు 99 శాతం ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజర్స్‌నే టార్గెట్ చేస్తోంది

వెబ్ ట్రాఫిక్‌

వెబ్ ట్రాఫిక్‌

ఫేస్‌బుక్‌లో ఫోటోలు కాని వీడియోలు కాని అత్యధిక భాగం మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి.ఈ వెబ్ ట్రాఫిక్‌ దాదాపు 27 శాతంగా ఉంది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Best Mobiles in India

English summary
Amazing Facts About Mobile Phones Which Will Shock You read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X