అమెజాన్‌లో 7,500 కొత్త ఉద్యోగాలు

Amazon.in తన సాంప్రదాయ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను జనవరి 20, 21, 21 తేదీల్లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అప్కమింగ్ గ్రేట్ ఇండియన్ సేల్‌ను పురస్కరించుకుని 7,500 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించింది. ఈ ఖాళీలన్నీ దాదాపుగా లాజిస్టిక్స్ విభాగంలోనే ఉన్నాయి.

అమెజాన్‌లో 7,500 కొత్త ఉద్యోగాలు

Read More : 24 గంటల్లో 2,50,000, నోకియాకు క్రేజ్ తగ్గలేదు

Amazon.in తన సాంప్రదాయ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను జనవరి 20, 21, 22 తేదీల్లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా బుక్ చేసుకున్న వస్తువులను వేగవంతంగా డెలివరీ చేసే క్రమంలో 7,500 పైగా సీజనల్ ఉద్యోగాలను క్రియేట్ చేసినట్లు అమెజాన్ తెలిపింది.

అమెజాన్‌లో 7,500 కొత్త ఉద్యోగాలు

Read More : కంప్యూటర్ వైరస్‌ను సృష్టించటం ఎలా..?

ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్.ఇన్‌ల మధ్య హోరాహోరీ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు డెలివరీ సామర్థ్యాలను మరింతగా పెంచుకునేందుకు భారీగా పెట్టబడులను సమకూర్చుకుంటోంది. 2016లో 10 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లను సమకూర్చుకున్న అమెజాన్, 10 రాష్ట్రాల్లో తన ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ల సంఖ్యను 27కు పెంచుకుంది. ఈ క్రమంలో అమెజాన్ సేవలు మరిన్ని పిన్ కోడ్‌లకు అందుబాటులోకి వచ్చేసాయి.

Read More : స్మార్ట్‌ఫోన్‌లు..షాకింగ్ నిజాలు


గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Amazon's 'Great Indian' sale to create 7,500 temporary jobs. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting