Android 6.0 మార్ష్‌మల్లో VS Android 7.1 నౌగట్: కొత్త ఫీచర్లు ఇవే

ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0లో లేని కొన్ని కొత్త ఫీచర్లు 7.1లో ఉన్నాయి.

By Hazarath
|

ఆండ్రాయిడ్ లో మళ్లీ కొత్త శకం మొదలైంది. ఆండ్రాయిడ్ 7.1 రాకతో స్మార్ట్ ఫోన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0లో లేని కొన్ని కొత్త ఫీచర్లు 7.1లో ఉన్నాయి. వాటి రెండు మధ్య తేడాలు చాలానే ఉన్నాయి. నౌగట్ లోకి వచ్చిన కొత్త ఫీచర్లేంటో మీరే చూడండి.

ఆండ్రాయిడ్ 7 నౌగట్ వచ్చింది: అప్‌డేట్ అయ్యే ఫోన్లు వివరాలు ఇవే

మల్టీ విండో సపోర్ట్

మల్టీ విండో సపోర్ట్

Android 7.1 నౌగట్ లో మల్టీ విండో సపోర్ట్ ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా మీరు ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు. యూ ట్యూబ్ చూస్తూనే వాట్సప్ చాట్ చేసుకోవచ్చు. మార్ష్ మల్లో లో ఈ ఫీచర్ లేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ బార్

నోటిఫికేషన్ బార్

Android 7.1 నౌగట్ లో కొత్త ఫీచర్ వచ్చింది. దీని ద్వారా మీరు ఒకేసారి అన్నింటినీ క్లియర్ చేసుకోవచ్చు. మార్ష్ మల్లో లో ఈ ఫీచర్ లేదు.

క్విక్ సెట్టింగ్స్

క్విక్ సెట్టింగ్స్

దీని ద్వారా మీరు సెట్టింగ్స్ ను మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. మార్ష్ మల్లో లో ఈ ఫీచర్ లేదు. కాని ఆండ్రాయిడ్ 7.1లో ఉంది.

Android N Settings Menu

Android N Settings Menu

సెట్టింగ్ మెను కూడా మీకు చాలా ఢిపరెంట్ గా కనిపిస్తుంది. ఒకేసారి అన్ని ఫైల్స్ మీకు కనిపిస్తాయి.

Smarter Settings Menu

Smarter Settings Menu

మీకు నెట్ వర్క్ కి అలాగే డివైస్ కి దేనికదే సపరేట్ చేస్తుంది.

Android N Data Saver

Android N Data Saver

మీకు నౌగట్ లో డేటా కు సంబంధించి సేవర్ ఆప్సన్ ఉంటుంది. దీని ద్వారా మీరు డేటాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Android 7.1 Nougat vs Android 6.0 Marshmallow: What’s New Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X