కింద పడినా.. ఫోన్ పగలదు

|
కింద పడినా.. ఫోన్ పగలదు

ఎంత ఖరీదుగల ఫోన్ అయినా చేతుల్లోంచి జారి కింద పడితే పగలక తప్పదు. ముఖ్యంగా స్ర్కీన్ భాగానికి నష్టం జరిగితే ఆ ఫోన్ విలువే పడిపోతుంది. ఈ రకమైన సమస్యల నుంచి తమ ఉత్పత్తులను గట్టెక్కించేందుకు యాపిల్ ఓ కొత్త పరిజ్ఞానాన్ని కనుగొంది. ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులను కూడా యాపిల్ సంపాదించింది.

సెన్సార్ వ్యవస్థతో కూడిన ఈ అత్యాధునిక సాంకేతికతను ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ లలో పొందుపరచటం ద్వారా ప్రమాదవశాత్తూ అవి చేతుల్లోంచి జారిపడినపుడు ఇందులో ఉండే సెన్సార్లు జరగబోతున్న ప్రమాదాన్ని గుర్తించి డివైస్ స్ర్కీన్ వైపు పడకుండా నిలువుగా పడలే చేస్తాయి. ఇలా చేయటం ద్వారా డివైజ్ డివైస్ ధృడమైన భాగం మాత్రమే నేలకు తాకుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Apple gets patent to prevent cracked screens by rotating iPhones as they fall. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X