ఇక BSNL దూకుడు.. రోజుకు 2జీబి డేటా, నెలంతా కాల్స్

28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబి డేటా

|

జియో ప్రైమ్‌కు ధీటుగా, BSNL సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుబాటులో ఉంచిన కొన్ని అన్‌లిమిటెడ్ ప్లాన్‌లను ప్రయివేటు టెల్కోలకు ధీటుగా రివైజ్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధపడినట్లు తెలుస్తోంది.

Read More : రూ.5,000కే Redmi ఫోన్..?

రూ.99, రూ.339 టారిఫ్‌ ప్లాన్స్..

రూ.99, రూ.339 టారిఫ్‌ ప్లాన్స్..

రూ.99, రూ.339 టారిఫ్‌లలో రెండు ప్రత్యేకమైన ప్లాన్‌లను డిసెంబర్ 2016లో బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌లలో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు లిమిటెడ్ డేటాను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయటం జరిగింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా ఇదే ప్లాన్‌లను అదనపు డేటాతో ఆఫర్ చేసే అవకాశముందని వినికిడి.

Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్స్‌డ్ డిస్కౌంట్Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్స్‌డ్ డిస్కౌంట్

అన్‌లిమిటెడ్  కాల్స్ రోజుకు 500ఎంబి డేటా...

అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 500ఎంబి డేటా...

తాజా రివైజ్‌లో భాగంగా రూ.99 ప్లాన్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఆన్-నెట్ కాల్స్ అలానే రోజుకు 500ఎంబి డేటాను ఆఫర్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఈ ప్లాన్‌‌లో అన్‌లిమిటెడ్ ఆన్-నెట్ కాల్స్‌తో పాటు 300 ఎంబి డేటా మాత్రమే అందుబాటులో ఉండేది.

10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబి డేటా
 

అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబి డేటా

మరోప్లాన్ రూ.339లో భాగంగా 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి డేటాను ఆఫర్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడటం ఎలా..?ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడటం ఎలా..?

కొన్ని నిబంధనలు..

కొన్ని నిబంధనలు..

బీఎస్ఎన్ఎల్ రూ.339 ప్లాన్‌లో వర్తించే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్కు సంబంధించి కొన్ని నిబంధనలను కూడా బీఎస్ఎన్ఎల్ విధించనున్నట్లు సమాచారం.

రెండు గంటల్లో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్రెండు గంటల్లో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్

ఆ తరువాత నిమిషానికి 25 పైసలు..

ఆ తరువాత నిమిషానికి 25 పైసలు..

ఈ నిబంధనల్లో భాగంగా రూ.339 ప్లాన్‌ను ఎంపిక చేసుకునే యూజర్ బీఎస్‌ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలో ఎన్ని కాల్స్ అయినా చేసుకునే వీలుంటుంది. ఇక ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన కాల్స్ విషయానికి వచ్చేసరికి రోజుకు 25 నిమిషాలు మాత్రమే ఉచితంగా అందబాటులో ఉంటాయి. ఆ తరువాతి నుంచి చేసుకునే ప్రతి ఆన్-నెట్ కాల్‌కు నిమిషానికి 25 పైసలు చొప్పున ఛార్జ్ చేస్తారు.

Best Mobiles in India

English summary
BSNL Revises its Unlimited Tariff Plans to Match Private Telcos by Offering 2GB Data Per Day and Unlimited Calling at Rs 339. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X