24 గంటల్లో 10 ఇళ్ల నిర్మాణం!

|

బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ కంపెనీ ఒకటి ఓ భారీ 3డీ ప్రింటర్ సాయంతో కేవలం 24 గంటలు వ్యవధిలో రిసైకిల్ కాంక్రీట్ పదార్థాలతో 10 ఇళ్లను నిర్మించింది. ఒక్కో ఇంటిని 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో షాంఘైలోని క్వింగ్ పూ జిల్లాలో నిర్మించారు.

పారిశ్రామిక నిర్మాణ వ్యర్థ పదార్థాలను శుద్థి చేసి ఈ ఇళ్ల నిర్మాణంలో కాంక్రీట్‌గా ఉపయోగించామని భవన నిర్మాణసంస్థ షాంఘై విన్‌సన్ డెకరేషన్ డిజైనింగ్ ఇంజినీరింగ్ కో తెలిపింది. ఈ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకపోవటమే కాకుండా నిర్మాణానికయ్యే ఖర్చుకూడా బాగా తగ్గుతుందని సదరు నిర్మాణ సంస్థ సీఈఓ మాయుహె చెప్పారు.

ఇళ్ల నిర్మాణంలో భాగంగా వినియోగించిన 3డీ ప్రింటర్‌ను.. 500 అడుగుల పొడవు, 33 అడుగులు వెడల్పు, 20 అడుగుల ఎత్తులో భారీ వైశాల్యంతో రూపకల్పన చేసారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 4,800 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.3లక్షలు) ఖర్చయినట్లు సంస్థ పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 24 గంటల్లో 10 ఇళ్ల నిర్మాణం!

24 గంటల్లో 10 ఇళ్ల నిర్మాణం!

24 గంటల్లో 10 ఇళ్ల నిర్మాణం!

చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ కంపెనీ ఒకటి ఓ భారీ 3డీ ప్రింటర్ సాయంతో కేవలం 24 గంటలు వ్యవధిలో రిసైకిల్ కాంక్రీట్ పదార్థాలతో 10 ఇళ్లను నిర్మించింది. ఒక్కో ఇంటిని 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో షాంఘైలోని క్వింగ్ పూ జిల్లాలో నిర్మించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X