వాట్సాప్‌లో అవి పోస్ట్ చేస్తే జైలుకే!

|

ఇక పై వాట్సాప్‌లో ఏదైనా కంటెంట్ షేర్ చేసే ముందకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. లేకుంటే ఊచలు లెక్కపెట్టడంతో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. తాజాగా అప్‌డేట్ చేసిన వాట్సాప్ పాలసీ సెక్షన్‌లో మేధో సంపత్తి హక్కులు, కాపిరైట్స్, ట్రేడ్ మార్క్స్ వంటి అంశాలకు నూతన విధివిధానాలను పొందుపరిచింది.

వాట్సాప్‌లో అవి పోస్ట్ చేస్తే జైలుకే!

Read More : LYF ఫోన్‌లకు భారీ డిమాండ్.. టాప్ 10 ఇవే!

వ్యక్తులు ఇంకా ఆర్గనైజేషన్స్‌కు సంబంధించి మేధో సంపత్తి హక్కులను రక్షించేందుకు వాట్సాప్ కమిటైనట్లు ఇందులో ఉంది. ఓ వ్యక్తి లేదా ఆర్గనైజేషన్ తమ కంటెంట్‌ను కాపిరైట్ చేసినట్లు ఫిర్యాదు చేసినట్లయితే సదరు యూజర్ అకౌంట్ పై వాట్సాప్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సదరు యూజర్ పై కాపీరైట్ ఉల్లంఘనను క్లెయిమ్ చేసే ముందు వ్యక్తి లేదా ఆర్గనైజేషన్ సంబంధింత వాట్సాప్ యూజర్ ను మెసేజ్ ద్వారా సంప్రందిస్తే బాగుంటందని వాట్సాప్ అభిప్రాయపడుతోంది.

వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

గొడవలకు కారణమయ్యే వ్యాఖ్యలను వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో పోస్ట్ చేయకూడదు.

 వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

గ్రూప్ చాట్‌లలో వివాదాస్పద వ్యాఖ్యలకు  చాలా దూరంగా ఉండాలి.

 వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

అసభ్యకర చిత్రాలను గ్రూప్ చాట్‌లలో పోస్ట్ చేయకూడదు.

 వాట్సాప్‌లో చేయకూడని పనులు
 

వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ హేళణగా ప్రవర్తించకూడదు.

 వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సంభాషించుకునే అంశాలు మంచి దృక్పథంతో కూడుకుని ఉండాలి.

వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సంభాషించుకునే అంశాలు మంచి దృక్పథంతో కూడుకుని ఉండాలి.

 వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

ఓ మంచి ఉద్దేశ్యంతో నెలకొల్పబడిన గ్రూప్ చాట్‌లలో మాత్రమే చేరాలి.

 వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

గ్రూప్ చాట్‌లలో ఫన్నీ జోక్స్ ఇంకా వీడియోలను పోస్ట్ చేయటం ఉత్తమం కాదు. 

 వాట్సాప్‌లో చేయకూడని పనులు

వాట్సాప్‌లో చేయకూడని పనులు

కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల పట్ల ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయకూడదు.

Best Mobiles in India

English summary
Copyrighted material on WhatsApp could land you in trouble. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X