ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

|

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో మరింత కొత్తదనం కొరుకునే వారికోసం సామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీలు ‘కర్వుడ్' ఇంకా ‘సెల్ఫ్ హీలింగ్' ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఇవి ప్రీమియమ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే అద్బుతమైన పనితీరును కనబరుస్తాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీలు ఇప్పటికే అనేక ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసినప్పటికి గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, ఎల్‌జీ జీ ఫ్లెక్స్2 స్మార్ట్‌ఫోన్‌లు నిజంగా అద్భుతమని చెప్పాలి. ఈ ఫోన్‌లలో దాగి ఉన్న పలు ‘సెల్ఫ్ హీలింగ్' ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

(చదవండి: ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు)

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

మీటింగ్‌లో ఉన్న సమయంలో గెలాక్సీ ఎస్ 6ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫేస్‌డౌన్ చేసిఉంచినట్లయితే మెసేజ్ లేదా కాల్ వచ్చినప్పుడు ఓ ప్రత్యేకమైన లైట్ వెలుగుతుంది. 5 కాంటాక్ట్‌లకు ఐదే వేరు వేకు కాంతులను సెట్ చేసుకోవచ్చు

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

మీకు వచ్చిన కాల్ అంత ముఖ్యమైనది కాదనుకున్నప్పుడు ఫోన్ వెనక భాగంలో ఏర్పాటు చేసిన హార్ట్ - రేట్ సెన్సార్ పై టాప్ చేసినట్లయితే సంబంధిత కాలర్‌కు మీరు బిజీగా ఉన్నారని తెలిసేందుకు ఓ వాయిస్ మెయిల్ తో పాటు టెక్స్ట్ మెసేజ్ ఆటోమెటిక్‌గా పంపబడుతుంది.

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ కర్వుడ్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉండటం వల్ల ఫోన్ ఎడ్జ్ డిస్‌ప్లే హైడెలైన్స్‌తో పాటు ఇతర సమచారాన్ని డిస్ ప్లే చేస్తుంది.

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

గెలాక్సీ ఎస్6 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం కొంత మేర ఎక్కువే.

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో), ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ 2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు, బరువు 138గ్రాములు.

 

 

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ ఫోన్‌ను మరింత సాలిడ్‌గా తీర్చిదిద్దింది.

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 బ్యాక్ ప్యానల్ సెల్ఫ్ హీలింగ్ కోటింగ్‌తో తిర్చిదిద్దబడింది.

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2 స్మార్ట్‌ఫోన్ తన గాయాలను తన నయం చేసుకునే విధంగా స్క్రాచ్ ఫ్రూఫ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

 ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ‘రఫ్ అండ్ టఫ్’

ఈ ఫోన్ పై 32 కిలోల బరువు పెట్టినప్పటికి బ్రేక్ అవ్వదు.

Best Mobiles in India

English summary
Curved and 'self-healing' phones: Things to know. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X