తెలుగులో సెక్యూరిటీ సేవలు!

|

సైబర్ సెక్యూరిటీ అంశం పై భారతీయలకు అవగాహన కలిగించే క్రమంలో సైబర్ అవేర్‌నెన్ ప్లాట్‌ఫామ్ Cyware సరికొత్త టూల్‌ను లాంచ్ చేసింది.

తెలుగులో సెక్యూరిటీ సేవలు!

Read More : మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

తెలుగు సహా 5 ప్రాంతీయ భాషల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ పై మీకున్న సందేహాలను ఈ టూల్ పూర్తిస్థాయిలో నివృత్తి చేస్తుంది. ఈ ఉచిత సర్వీసును ఎస్ఎంఎస్ లేదా వాట్పాప్ అప్‌డేట్‌ల రూపంలో పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

‘సైబర్ సురక్షా’ పేరుతో

‘సైబర్ సురక్షా’ పేరుతో

ఎయిర్‌‌‌టెల్, వొడాఫోన్, ఐడియా.. లేటెస్ట్ ప్లాన్స్ఎయిర్‌‌‌టెల్, వొడాఫోన్, ఐడియా.. లేటెస్ట్ ప్లాన్స్

‘సైబర్ సురక్షా' పేరుతో కామన్ మ్యాన్ కోసం లాంచ్ చేయబడిన ఈ ప్రోగ్రామ్ ను నోట్లరద్దు తరువాత చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ చెబుతోంది.

మీకు సంబంధించిన..

మీకు సంబంధించిన..

మీకు సంబంధించిన ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్జ్ ఇంకా ఈ-వాలెట్‌లను సంబంధించిన సెక్యూరిటీ పరమైన దాడుల నుంచి కాపాడుకునేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

7676610000 నెంబర్‌కు మిస్డ్ కాల్

7676610000 నెంబర్‌కు మిస్డ్ కాల్

ఇండియానే కీలకం, రూ.10,000లోపే నోకియా ఆండ్రాయడ్ ఫోన్‌లు?ఇండియానే కీలకం, రూ.10,000లోపే నోకియా ఆండ్రాయడ్ ఫోన్‌లు?

7676610000 నెంబర్‌కు మిస్డ్ కాల్ లేదు వాట్సాప్ మెసేజ్ ఇవ్వటం ద్వారా సైబర్ సురక్షా సర్వీసు అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఈ 7676610000 నెంబర్‌ను "Cyware Tips" పేరుతో తమ కాంటాక్ట్స్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవల్సి ఉంటుంది. START మెసేజ్ పంపటం ద్వారా సైవేర్ టిప్స్ అందుబాటులో ఉంటాయి.

తెలుగు సహా 5 భాషల్లో..

తెలుగు సహా 5 భాషల్లో..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతానికి సైబర్ సురక్షా సర్వీస్ తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మళయాళం ఇంకా తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Best Mobiles in India

English summary
Cyware's 'security tool' now available in 5 Indian languages. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X