మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవ్వటానికి 6 సెకన్ల చాలు!

ఆన్‌లైన్ చెల్లింపుల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన అన్ని సెక్యూరిటీ ఫీచర్లను అధికగమించిన తరువాతనే శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు.

|

మీరు వినియోగిస్తోన్న క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన వివరాలను హ్యాకర్లు కేవలం 6 సెకన్ల వ్యవధిలో దొంగిలించగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవ్వటానికి 6 సెకన్ల చాలు!

ఆన్‌లైన్ చెల్లింపుల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన అన్ని సెక్యూరిటీ ఫీచర్లను అధికగమించిన తరువాతనే, న్యూకాస్టిల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించటం జరిగింది.

Read More : మార్కెట్లో లాంచ్ అయిన 25 కొత్త ఫోన్‌లు ఇవే..

గుర్తించలేకపోతున్న బ్యాంకులు..

గుర్తించలేకపోతున్న బ్యాంకులు..

క్రెడిట్ కార్డులకు సంబంధించి వివరాలను రాబట్టే క్రమంలో హ్యాకర్లు వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా చాలాసార్లు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి పలు బ్యాంకులతో పాటు వీసా పేమెంట్ వంటి వ్యవస్థలు గుర్తించలేకపోతున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో భాగంగా గుర్తించారు.

తప్పుడు సమాచారంతో...

తప్పుడు సమాచారంతో...

జియో 4జీ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?జియో 4జీ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా హ్యాకర్లు చేస్తున్న పేమెంట్ రిక్వెస్ట్‌లను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం గుర్తించటం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఊహాజనితంగా  నంబర్లను సృష్టించి..

ఊహాజనితంగా నంబర్లను సృష్టించి..

ఈ లొసుగునుఆసరాగా చేసుకుంటున్న హ్యాకర్లు ఊహాజనితంగా ఒక క్రమపద్ధతిలో నంబర్లను సృష్టించి ఒకే వెబ్‌సైట్‌లో 10 నుంచి 20 ప్రయత్నాలు చేయటం ద్వారా సమాచారాన్ని రాబట్టగలుగుతున్నారని న్యూకాస్టిల్ విశ్వవిద్యాలయానికి చెందిన పీహెచ్‌డి విద్యార్థి మహ్మద్ అలీ తెలిపారు.

ఒక్క వైబ్‌సైట్‌లో ఒక్కో విధమైన డేటా ఫీల్డ్స్‌..

ఒక్క వైబ్‌సైట్‌లో ఒక్కో విధమైన డేటా ఫీల్డ్స్‌..

లెనోవో కే6 పవర్ ఆఫర్లు వింటే షాకవ్వాల్సిందే..లెనోవో కే6 పవర్ ఆఫర్లు వింటే షాకవ్వాల్సిందే..

ఆన్‌లైన్ కొనుగోళ్ల పై చెల్లింపులకు సంబంధించి ఒక్క వైబ్‌సైట్ ఒక్కో విధమైన పేమెంట్ డేటా ఫీల్డ్స్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఈ ఫీల్డ్స్‌లో క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న హ్యాకర్లు సమాచారాన్ని పదేపదే అంచాన వేయగలుగుతా సలువుగా క్రెడిటి, డెబిట్ కార్డులను హ్యాక్ చేయగలుగుతున్నారట.

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో జాగ్రత్త...

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో జాగ్రత్త...

మోటో జీ4 పై రూ.2,000 తగ్గింపుమోటో జీ4 పై రూ.2,000 తగ్గింపు

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో సెక్యూరిటీ నిబంధనలను పెడచెవిన పెట్టి ఎటువంటి జాగ్రత్తలు లేకుండా లావాదేవీలు సాగించే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లకు సంబంధించి నెంబర్, ఎక్ప్‌పైరీ డేట్ ఇంకా సెక్యూరిటీ కోడ్‌ను సైబర్ నేరగాళ్లు మరింత సునాయాశంగా రాబట్టే అవకావముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Did You Know Your Credit Card, Debit Card Can Be Hacked in Just 6 Seconds?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X