ఎందుకలా చేసాడు..?

|

డ్రోన్‌ల ద్వారా చిత్రీకరిస్తోన్న వీడియోలకు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. తాజాగా యూఎస్‌లోని రోడ్ ఐలాండ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

 
drone camera

200 అడుగుల ఎత్తులో ఉన్న విండ్ టర్బైన్ పై ఓ వ్యక్తి రిలాక్స్ అవుతోన్న దృశ్యాన్ని డ్రోన్ కెమెరా చిత్రీకరించింది. శాన్‌డిగో ప్రాంతానికి చెందిన డ్రోన్ పైలెట్ కెవిన్ మిల్లర్ రోడ్ ఐలాండ్‌కు విహారయాత్రకు వచ్చిన సందర్భంగా ఈ ఫుటేజ్‌ను క్యాప్చుర్ చేసారు. టర్బైన్ లోపల ఏర్పాటు చేసిన రుంగ్ లాడర్ ద్వారా ఆ వ్యక్తి టర్బైన్ పైకి ఎక్కి ఉండొచ్చని తెలుస్తోంది.

 

Read More: 4000కే 4జీ ఫోన్ అంటోన్న కంపెనీలు

drone camera

ఈ టర్బైన్ ఎక్కేందుకు ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకున్నాడా? లేదా? అన్న అంశం పై కూడా స్పష్టత లేదు. ఏదేమైనప్పటికి డ్రోన్ కెమెరా చిత్రీకరించిన ఈ వీడియోకు నెటిజనులు నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Best Mobiles in India

English summary
Drone catches man sunbathing on wind turbine in Rhode Island, US. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X