ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

By Hazarath
|

ఇప్పుడు దాకా మీరు చూసిన ఫోన్లు పెద్దలు ఉపయోగించేవిధంగా అలాగే యువకులు ఉపయోగించే విధంగా ఉన్నాయి కదా..అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఓ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ సీనియర్లు మాత్రమే వాడే విధంగా అలాగే వారికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఫీచర్లను రూపొందించామని కంపెనీ చెబుతోంది. మరి కంపెనీ సీనియర్లకు మాత్రమే ఇచ్చిన ఫీచర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

Read more: కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

మార్కెట్లోకి విడుదలచేసే రకరకాల ఫీచర్ ఫోన్లన్నీ కేవలం యువతకేనా.. సీనియర్ సిటిజన్ల కోసం అవసరం లేదా..? అంటే వారికోసం ఓ కొత్తరకం మొబైల్ ఫోన్‌ను తయారు చేశామంటున్నది సీనియర్ వరల్డ్ కంపెనీ.

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈజీ ఫోన్ గా పిలుచుకునే ఈ ఫోన్ ను సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో రూపొందించామని చెప్పింది. కేవలం రూ. 3,375 లకే ఈ ఈజీఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !
 

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ ఆవిష్కరణ అనంతరం తెలిపింది.

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఎస్ఓఎస్ బటన్ తో కూడిన ఈ ఫోన్, నాలుగు ఆటోమేటెడ్ పనులను చేసేటట్టు రూపొందించామని తెలిపింది. క్లిష్టమైన వివరాలతో ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్ గా ఈ ఫోన్లో పొందుపరిచామని పేర్కొంది.

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

సీనియర్లు ప్రత్యేక అవసరాలకే ఫోన్లను వాడుతుంటారని, వారికి కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా తెలిపారు. కేవలం కమ్యూనికేషన్ డివైజ్ లాగానే కాక, సీనియర్ల మనస్సులో స్వేచ్ఛ, శాంతిని నెలకొల్పేలా దీన్ని తయారుచేశామని పేర్కొన్నారు.

 ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

డెలివరీ సర్వీసులు, పాడు అయినప్పుడు బాగు చేయడం వంటి ఉచిత సర్వీసులు ఈ కంపెనీ కల్పించనున్నట్టు రాహుల్ గుప్తా చెప్పారు.

 ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

ఈ ఫోన్ పెద్దలకు మాత్రమే !

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Easyphone feature phone launched for senior citizens

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X