‘ఫాదర్ ఆఫ్ Pac-Man’ ఇక లేరు

నకమురా నాయకత్వంలో ప్రారంభమైన Namco 1970,1980ల్లో అతిపెద్ద వీడియో గేమ్ వ్యవస్ధగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా arcade గేమ్స్ విభాగంలో నకమురా నేతృత్వంలోని నమ్కో ప్రముఖ పాత్ర పోషించింది.

|

Pac-Man గేమ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి 'ఫాదర్ ఆఫ్ Pac-Man'గా గుర్తింపుతెచ్చుకున్న జపనీస్ వీడియో గేమ్ పయనీర్ మసాయా నకమురా (91) జనవరి 22న కన్నుమూసినట్లు ఆయన కంపెనీ నమ్కో సోమవారం ఒక ప్రకటనలో
తెలిపింది.

‘ఫాదర్ ఆఫ్ Pac-Man’ ఇక లేరు

రెడ్మీ నోట్ 4 Vs లెనోవో కే6 పవర్ (బెస్ట్ 4జీబి ర్యామ్ ఫోన్ ఏది..?)

నకమురా నాయకత్వంలో ప్రారంభమైన Namco 1970,1980ల్లో అతిపెద్ద వీడియో గేమ్ వ్యవస్ధగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా arcade గేమ్స్ విభాగంలో నకమురా నేతృత్వంలోని నమ్కో ప్రముఖ పాత్ర పోషించింది. నమ్కో గేమ్ డిజైనర్ అయిన Toru Iwatani ఎల్లో Pac-Manను సృష్టించారు.1980లో ఈ arcade గేమ్ భారీ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా Pac-Man గేమ్ లో కనిపించే Gobbling పాత్ర గేమింగ్ ప్రపంచంలో చెరగని ముద్రవేయటంతో పాటు పలు గిన్నిస్ బుక్ రికార్డులను కూడా నెలకొల్పింది. నకమురా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.]

ఈ ఫోన్‌ను సబ్బుతో కూడా వాష్ చేసుకోవచ్చు

Best Mobiles in India

English summary
'Father of Pac-Man' Masaya Nakamura dies at 91. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X