ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

|

అందరూ ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేస్తారు. అక్కడ మంచి జీతం అలాగే ఉచితంగా భోజనం, ఇంకా అదిరే పని వాతావరణం అబ్బో అందరూ చాలానే ఊహించుకుంటారు. కాని లోపలికి వెళితే గాని కష్టాలు తెలియవు అంటోంది ఓ మాజీ ఫేస్‌బుక్ మహిళా ఉద్యోగి. మీరు అటువంటి ఆశలతో ఉద్యోగంలో చేరితే మీ బతుకు బస్టాండే అన్నంతగా ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మీరు ఊహించనదానికి అక్కడ చేసే ఉద్యోగానికి అసలు సంబంధం ఉండదని ఆ ఉద్యోగి ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఇంకా ఏమన్నారో మీరే చూడండి.

Read more: షాక్‌తో పాటు దడ పుట్టిస్తున్న గూగుల్ కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అనగాగనే మంచి జీతం, ఉచిత భోజనం, ఎంతో గొప్ప పని వాతావరణం ఇలాంటి ఆశలు, ఊహలు అస్సలు వద్దని ఫేస్‌బుక్‌లో పని చేసిన మహిళా ఉద్యోగి చెబుతున్నారు.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

కోపం, నిరుత్సాహం, మాట్లాడడానికి విల్లేని విధంగా ఉంటుందని ఫేస్‌బుక్ ట్రెండింగ్ టీమ్ లో కాంట్రాక్టర్ గా పనిచేసిన మహిళా ఉద్యోగి తెలిపారు.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

న్యూస్ క్యూరేటర్‌గా పనిచేసిన ఆమె ఫేస్‌బుక్ కార్యాలయంలో మేనేజ్‌మెంట్ పూర్ గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భయం, పక్షపాతం, లింగ వివక్ష కారణంగా 50 మంది ఉండే ట్రెండింగ్ టీమ్ నుంచి 15 మంది రాజీనామా చేశారని వెల్లడించారు.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ట్రెండింగ్ టీమ్ లో 10 మంది మహిళలు ఉండేవారని, ఇప్పుడెంత మంది ఉన్నారో తెలియదని, మగాళ్లనే ప్రోత్సహిస్తారని ఆమె ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో మహిళలు మాట్లాడేందుకు అవకాశాలు తక్కువని, మగాళ్లు మాట్లాడుతున్నప్పుడు నోరు తెరవడానికి వీల్లేదని ఆమె తెలిపారు.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

మేనేజర్లు, ఎడిటర్లు మహిళా ఉద్యోగులను వేధిస్తుంటారని ఆమె వెల్లడించారు. ఫేస్‌బుక్ లో రాజకీయ పక్షపాతం లేదని ఆమె చెప్పారు. ట్విట్టర్ వాడకుండా ప్రత్యేక శిక్షణ ఇస్తారని ఆమె అన్నారు.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

షెడ్యూలు, సమాచారం ఇవ్వకుండానే టార్గెట్ సాధన కోసం ఒత్తిడి పెంచుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ ఇంటర్నల్ టీమ్స్ చెప్పినట్టే నడుచుకోవాలని, ఎదురుచెప్పేందుకు వీలు లేదని అన్నారు.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఆమె చేసిన ఆరోపణలపై ఫేస్‌బుక్ సమాధానమిచ్చింది. ఆమె లేవనెత్తిన అంశాలు చాలా ప్రధానమైనవని, దర్యాప్తు జరిపిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

మరి మీరు అక్కడ ఉద్యోగానికి ట్రై చేసే ముందు ఈ విషయాలపై బాగా ఆలోచించుకుని వెళ్లడం మంచిది.

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

ఫేస్‌బుక్‌లో జాబ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే..

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Former employee accuses Facebook of ‘intimidation, favouritism

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X