షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

By Hazarath
|

మీరు విన్నది నిజమే.. ఇది చెప్పేది ఎవరో కాదు. సాక్షాత్తు మైక్రోసాప్ట్ నిపుణులు.. మీరు ల్యాప్‌టాప్‌లో వాడే బ్రౌజర్లతో మీ బ్యాటరీ పూర్తిగా డెడ్ అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. మీ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ బ్రౌజర్లు డిసైడ్ చేస్తాయని ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే ల్యాప్‌టాప్‌లలో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందని వారు నిర్థారించారు.

Read more : మొబైల్ వ్యాపారం ఫట్ : గంజాయి వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్

laptop

ఇందులో భాగంగా గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటి వివిధ బ్రౌజర్లతో ఉన్న ఒకే తరహా ల్యాప్‌టాప్‌లను లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా పరీక్షించగా.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డెడ్ అవటం గమనించారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్‌టాప్ బ్యాటరీ అతి తక్కువ సమయం 4:19 గంటలు పనిచేయగా.. మొజిల్లా 5:09 గంటలు, ఒపేరా 6:18 గంటలు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కలిగిఉన్న ల్యాప్‌టాప్ అత్యధికంగా 7:22 నిమిషాలు పనిచేసినట్లు గుర్తించారు.

Read more: ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

laptop

అయితే బ్యాటరీ సేవింగ్ విషయంలో ఇటీవలి కాలంలో గూగుల్ క్రోమ్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ కంపెనీ ప్రతినిది తెలిపారు. మీ బ్యాటరీని కాపాడుకునే మరికొన్ని వెబ్ బ్రౌజర్లు గురించి ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : గూగుల్‌ని తలదన్నే సెర్చ్ ఇంజిన్‌లు

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

అత్యంత పవర్ పుల్ డెవలప్ మెంట్ టూల్ తో ఇది వచ్చింది. జీ మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అన్ని రకాల యాడ్స్ బ్లాక్ అవుతాయి. అది ప్లస్ పాయింట్.

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

ఇది కూడా ఫ్రీ పాస్ట్ బ్రౌజర్. దీనిలో ప్లస్ పాయింట్లు ఈ మెయిల్ సూట్ ,అలాగే ఫిషింగ్ పిల్టర్,బిట్ టోరెంటో.

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్
 
షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

ఆపిల్ డెవలప్ చేసిన బ్రౌజర్ ఇది. దీనిలో ప్లస్ పాయింట్లు మోస్ట్ పాపులర్ మెకంతోష్ బ్రౌజర్, ఇంపార్టెంట్ బుక్ మార్క్స్, ప్రైవేట్ బ్రౌజింగ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

ఇది మైక్రోసాప్ట్ కి సంబంధించిన బ్రౌజర్. ఇందులో ప్లస్ పాయింట్స్, యాడ్ ఆన్స్, కస్టమైజ్ ఆప్సన్స్, మౌస్ గెస్టర్స్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

బెస్ట్ బ్రౌజర్లలో ఇది ఒకటి. దీనిలో ప్లస్ పాయింట్లు. యాడ్ బ్లాకర్ అండ్ డౌన్ లోడ్ మేనేజర్, సోషల్ షేరింగ్ అండ్ యూ ట్యూబ్ డౌన్ లోడర్, ఫాస్టర్ అండ్ సెక్యూర్ ,రీలబుల్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

ఇదొక క్లౌడ్ ఇంజిన్ అన్ని రకాల ప్లాట్ పాంల మీద పనిచేస్తుంది. ప్లస్ పాయింట్లు వచ్చేసి యాంటీ స్పైవేర్, పాప్ అప్ బ్లాకర్, క్లౌడ్ బ్రౌజింగ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

స్పీడ్ అండ్ సెక్యూరిటీ కావాలనుకున్న వారు దీన్ని వాడవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్లు ఓమ్ని బార్ మోడ్, ఇంటిగ్రేటెడ్ ప్లగిన్స్,లో క్రాష్ అండ్ బగ్స్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

ఇదొక ప్రత్నామ్యాయ ఛాయిస్.ఏఓఎల్ దీన్ని రిలీజ్ చేసింది. దీనిలో ప్లస్ పాయింట్లు. డైనమిక్ హెచ్ టిఎమ్ ఎల్, ఇంటిగ్రేటెడ్ సెర్చ్ ఇంజిన్, ఓపెన్ సోర్స్ డెవలప్ మెంట్.

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

ఇదొక పాపులర్ బ్రౌజర్. ఇది పుల్ డౌన్ లోడ్ మేనేజర్ అలాగే పుల్ స్కీన్ బ్రౌజింగ్ . దీనిలో ప్లస్ పాయింట్స్ క్విక్ బ్రౌజింగ్, క్విక్ పేజీ షేరింగ్, మల్టిపుల్ యాప్స్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

చాలా ఫేమస్ అయిన బ్రౌజర్ ఇది. అయితే బ్యాటరీ పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ప్లస్ పాయింట్లు ప్రైవేట్ బ్రౌజింగ్, ఫాస్ట్ స్టార్టప్ ,ఫిషింగ్, మాల్ వేర్ ఫిల్టర్ 

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write google chrome may be to blame if your laptop battery keeps dying

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X