గూగుల్ చైల్డ్ ఫ్రెండ్లీ సర్వీసులు... త్వరలో

|

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం అనేక అవసరాల నిమిత్తం ఈ సెర్జ్ ఇంజన్ ను ఆశ్రయిస్తున్నారు.

గూగుల్ చైల్డ్ ఫ్రెండ్లీ సర్వీసులు... త్వరలో

ఈ క్రమంలో గూగుల్ 12 సంవత్సరాలలోపు పిల్లల కోసం యూట్యూబ్, క్రోమ్, సెర్చ్ తదితర సర్వీసులకు సంబంధించి చైల్డ్ ఫ్రెండ్లీ వర్షన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వివరాలను గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ పవ్నీ దివాన్జీ యూఎస్ఏ టూడే పబ్లికేషన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.

ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే 12 సంవత్సరాలలోపు పిల్లలకు గూగుల్ శోధనా ఫలితాల్లో అసభ్యకర వెబ్ కంటెంట్ తారసపడే అవకాశం ఉండదు. పిల్లల వెబ్ శోధనకు సంబంధించి పరిధిలు విధిస్తూ రూపకల్పన చేస్తోన్న ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇళ్లలో అలానే స్కూళ్లలోనూ అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Google to Launch Child-friendly Versions of Search, YouTube and Chrome. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X