Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

By Sivanjaneyulu
|

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి...?

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. 'From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి 'To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది. ఏప్రిల్ 28, 2016లో 10 వసంతాలను పూరి చేసుకున్నGoogle Translate సర్వీస్ గురించి పలు ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : మీ కొత్త ఫోన్‌కు ఇవి ఎంతో అవసరం

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

రెండు భాషల సపోర్ట్‌తో ప్రారంభమైన Google Translate సర్వీస్ ప్రస్థానం 103 భాషలకు పెరిగి అంతకంతకు విస్తరిస్తోంది

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate సర్వీసను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య కోట్లలో ఉంది.

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

భారత్‌లో తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలను Google Translate సపోర్ట్ చేస్తుంది.

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు
 
Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

హిందీ సహా 7 ప్రాంతీయ భాషలకు సంబంధించి వాయిస్ సెర్చ్ ను Google Translate ఆఫర్ చేస్తోంది.

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

ఇంగ్లీష్ టు హిందీ విజువల్ ట్రాన్సలేషన్‌ను 2015లో గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

పంచవ్యాప్తంగా 500 మిలియన్ యూజర్లు Google Translate సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు ఓ అంచనా.

 Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

Google Translate ఫీచర్ గురించి ఆసక్తికర విషయాలు

గూగుల్ ట్రాన్స్‌లేట్ రోజుకు 10 వేల కోట్ల పదాలను అనువాదం చేస్తోందట.

Best Mobiles in India

English summary
Google Translate turns 10: Interesting Facts. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X