Just In
- 56 min ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 2 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 3 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 3 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్‌గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గూగుల్ వాయిస్ సెర్చ్.. ఇప్పుడు భారత మాండలికాన్ని సపోర్ట్ చేస్తుంది!
గూగుల్ వాయిస్ సెర్చ్ (గూగుల్ స్వర శోధన) ఇప్పుడు భారత మాండలికం అలానే భారతీయ ఉచ్చారణలను సులభంగా గుర్తించగలదని గూగుల్ ఇండియా వెల్లడించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లుకు ఈగూగుల్ వాయిస్ సెర్చ్ అప్లికేషన్ సుపరిచతమైనది. ఈ గూగుల్ వాయిస్ సెర్చ్ ప్రత్యేకమైన విశిష్టను కలిగి ఉంది. గూగుల్‌లో ఏమైనా శోధించాలంటే అక్షరాలు టైప్ చేయవల్సిన పనిలేకుండా కేవలం నోటి మాటతో చెబితే చాలు గూగుల్ వాయిస్ సెర్చ్ వెంటనే మనకు వెతికిపెడుతుంది.
అయితే, ఇటీవల కాలం వరకు ఆంగ్లంలో మాట్లాడినప్పటికి గూగుల్ వాయిస్ సెర్చ్ మన భారతీయ ఉచ్చారణ అలానే యాసలను సరిగా గుర్తించలేకపోయేది. ఈ క్రమంలో గూగుల్ అందుబాటులో తీసుకువచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్ ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఇప్పుడు ఆంగ్లాన్ని మన భారతీయ యాసలో మాట్లాడితే గూగుల్ వాయిస్ సెర్చ్ సులువుగా గుర్తింస్తుందని గూగుల్ మంగళవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్లడించింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470