వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

By Sivanjaneyulu
|

మన ఇప్పుడు డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. కమ్యూనికేషన్‌కు సంబంధించిన అన్ని లావాదేవీలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్‌లతోనే ముడిపడి ఉంటున్నాయి. మనీ ట్రాన్సఫర్ విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ 'ఫ్రీఛార్జ్'సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్ మెసెంజర్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చింది.

 వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

ఫ్రీచార్జ్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఫ్రీఛార్జ్ ఆన్ వాట్సాప్ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫ్రీఛార్జ్ యూజర్లు వాట్సాప్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ లేదా రిసీవ్ చేసుకోవచ్చు. యూజర్లు ఫ్రీఛార్జ్ యాప్ మెనూలోకి వెళ్లి 'Freecharge on WhatsApp' ఆప్షన్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఫ్రీఛార్జ్ ఆన్ వాట్సాప్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాక్టివేట్ చేసుకునేందుకు సూచనలు...

Read More : భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

ముందుగా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఫ్రీఛార్జ్ యాప్ మెనూలోకి వెళ్లండి. ఆ మెనూలోని FreeCharge on WhatsApp ఆప్షన్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

ఫ్రీఛార్జ్ ఆన్ వాట్సాప్‌కు సంబంధించిను Accessibility Settingsను ఎనేబుల్ చేసుకునేందుకు అక్కడ కనిపించే 'Enable' పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?
 
వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

ఇప్పడు మీ వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి మీ స్నేహితునికి పంపాలనుకుంటున్న నగదును ఇక్కడ సూచించే పద్థతిలో ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. (ఉదాహరణకు ఫ్రీఛార్జ్ ఆన్ వాట్సాప్‌ ఫీచర్ ద్వారా మీ మిత్రుడికి రూ.200 పంపలనుకుంటున్నారు. అయితే 200fc అని అతని చాట్ కాలమ్‌లో ఎంటర్ చేసి సెండ్ చేయండి)

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

వాట్సాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

ఇప్పుడు మీ స్ర్కీన్ పై సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, రీఛార్జ్ మనీ అనే మూడు ఆఫ్షన్‌లతో కూడిన పాపప్ మెనూ ఒకటి ప్రత్యక్షమవుతుంది. వాటిలో సెండ్ మనీ ఆప్సన్ పై క్లిక్ చేయండి. ఇప్పుము మీ మనీ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ విజయవంతమవుతుంది.

Best Mobiles in India

English summary
Here is how to send and receive money on WhatsApp!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X