Google.comను రూ.785కు కొనేసాడు..!

|

నిత్యం రద్దీ ట్రాఫిక్‌తో ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న Google.com మీ సొంతమయితే మీ రియాక్షన్ ఏంటి..? సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. ఇతను ఒక్క నిమిషం పాటు గూగుల్ యజమానిగా మారిపోయాడు. ఇలా ఏలా సాధ్యమైందంటారా..?

Read More : రూ.10,000 బడ్జెట్‌లో మీకు నచ్చే ఫోన్‌లు

Ex-Googler సాన్‌మే వేద్, తనకు ఎదరైన వింత అనుభవాన్ని ఇలా షేర్ చేసుకున్నారు. గూగుల్ డొమైన్స్ ఇంటర్‌ఫేస్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైన వేద్‌కు సడెన్‌గా Google.com డొమైన్ అమ్మకానికి ఉన్నట్లు ఓ నోటిఫికేషన్ కనిపించింది. అది కూడా 12 డాలర్లకే (మన కరెన్సీ ప్రకారం రూ.785).

Read More : ఆంధ్రప్రదేశ్‌లో ‘Asus' స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

ఈ నోటిఫికేషన్‌ను చూసి ఒక్కసారిగా షాక్ తిన్న వేద్, దైర్యం చేసి Google.com డొమైన్ కొనేందుకు డబ్బులు చెల్లించారు. వెంటనే గూగుల్.కామ్ అతని Google Domains order historyలో యాడ్ అయ్యింది. అయితే జరిగిన పొరపాటును వెంటనే గ్రహించిన గూగుల్ వేద్ transactionను రద్దు చేసిన అతని డబ్బులను క్షణాల్లో తిరిగి వాపసు చేసేసింది. పొరపాటు ఎవరిదైనా.. ఒక్క నిమిషం పాటు గూగుల్‌కు యజమానిగా ఉన్నందుకు వేద్ ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ వ్యవస్థాపకలు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

ఓ గూగుల్ ఉద్యోగి మరిణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు


2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

అడ్వర్టైజింగ్ విభాగంలో ఏటా గూగుల్ అర్జిస్తున్న ఆదాయం 20 బిలియన్ డాలర్లు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు


అత్యధిక మంది వీక్షించే వెబ్‌సైట్‌గా గూగుల్ గుర్తింపు తెచ్చుకుంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ 40 శాతానికి పడిపోయింది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

2010 నుంచి గూగుల్ నెలకు రెండు కంపెనీలు చొప్పున కొనుగోలు చేస్తూ వస్తోంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

2016 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చంద్రమండలం పై ల్యాండ్ కాగలిగే ఏ టీమ్ కైనా 20 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గూగుల్ తెలపింది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది.

Best Mobiles in India

English summary
Here is the lucky man who bought and owned Google.com for one minute. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X