హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

|

భారత్‌లో 2015 వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ అంబరాన్ని తాకింది. వరస విజయాలతో టీమ్ ఇండియా దూసుకుపోతోన్న నేపధ్యంలో అడుగడుగునా క్రికెట్ అభిమానం హోరెత్తుతోంది. ఇండియా మ్యాచ్‌ల నేపథ్యంలో పని కార్యాలయ్యాల్లో సైతం క్రికెట్ సందండి కనిపిస్తోంది.

ఏ జట్టును తీసిపారేయలేనంత ఉత్కంఠభరితంగా 2015 క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగింపు వచ్చేసాయి. రసవత్తరమైన మలుపులతో నూతన ఉత్తేజాన్ని నింపుతోన్న వరల్డ్ కప్ మ్యాచ్ లను ఇంటిల్లిపాది టీవీల ముందు కూర్చొని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు బంక్ కొట్టిమరి తమకష్టిమైన మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్నారు. కమ్యూనికేషన్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లను ఒక్క టీవీలోనే కాదు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా పీసీలో, స్మార్ట్‌ఫోన్‌లో, టాబ్లెట్‌లో వీక్షించే అవకాశం లభిస్తోంది. భారత్‌లో 2015 క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్ తమ వెబ్‌సైట్ అలానే యాప్స్ ద్వారా మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్ చేస్తుంది.

 హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

Capgemini, Mumbai. (From @CapgeminiIndia)

 హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

(From: @shenoyhganesh)

 హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

Flipkart, Bangalore (@flipkart)

 హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

Capillary HR (From: @keerthi_ak)

 హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

Cyber Hub, Gurgaon (From: @gauravvarmani)

 హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

హోరెత్తిన క్రికెట్ అభిమానం.. గో ఇండియా గో

Wingify (From: @wingify)

భారత్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ మ్యాచ్ లను ప్రసారం చేసేందుకు Star Sports అధికారికంగా ప్రసార హక్కులను పొందింది. కాబట్టి, టీవీలలో వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. స్టార్‌స్పోర్ట్స్ తమ వెబ్‌సైట్ అలానే యాప్స్ ద్వారా మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లను టీవీల ద్వారా చేసే అవకాశం లేని వారు తమ పీసీ లేదా స్మార్ట్ ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే స్టార్ స్పోర్ట్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా స్టార్ స్పోర్ట్స్ యాప్‌లలో వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూడొచ్చు. ఇంటర్నెట్‌లో వివిధ ఆన్‌లైన్ స్టీమింగ్ వెబ్‌సైట్‌లు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను అందిస్తున్నాయి.

starsports.com, 2015 క్రికెట్ వరల్డ్ కప్‌ మ్యాచ్ లను ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారంగా అందిస్తోంది. 53 మ్యాచ్‌లకు గాను సబ్‌స్ర్కిప్షన్ విలువ రూ.120. పూర్తి వివరాల కోసం ttps://account.starsports.com/star-contextual-package పేజీలోకి వెళ్లండి. టాటా స్కై యూజర్లు తమ ఫోన్‌లలోనూ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

Best Mobiles in India

English summary
Here’s How India is Watching the World Cup From Office. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X