హెచ్‌టీసీ వన్ ఎమ్9 విడుదల

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ, బార్సిలోనాలో జరుగుతోన్న ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015' వేదికగా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ హెచ్‌టీసీ వన్ ఎమ్9ను ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల మూడవ వారం నుంచి వీటి విక్రయాలు ఉంటాయి. పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న హెచ్‌టీసీ వన్ ఎమ్9 డ్యుయల్ టోన్ సిల్వర్, డ్యుయల్ టోన్ రోజ్ గోల్డ్, సింగిల్ టోన్ గన్ మెటల్ గ్రే, సింగిల్ టోన్ గోల్డ్, డ్యుయల్ టోన్ గోల్డ్ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

హెచ్‌టీసీ వన్ ఎమ్9 విడుదల

హెచ్‌టీసీ వన్ ఎమ్9 విడుదల

హెచ్‌టీసీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ వన్ ఎమ్9 ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

హెచ్‌టీసీ వన్ ఎమ్9 వచ్చేసింది

హెచ్‌టీసీ వన్ ఎమ్9 వచ్చేసింది

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080x1920పిక్సల్స్)

హెచ్‌టీసీ వన్ ఎమ్9 వచ్చేసింది

హెచ్‌టీసీ వన్ ఎమ్9 వచ్చేసింది

64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ (క్వాడ్‌కోర్ 2గిగాహెర్ట్జ్ + క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్,

హెచ్‌టీసీ వన్ ఎమ్9 వచ్చేసింది
 

హెచ్‌టీసీ వన్ ఎమ్9 వచ్చేసింది

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సఫైర్ కవర్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలతో), 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ నానో సిమ్ కార్డ్, వేగవవంతమైన 4జీ ఎల్టీఈ, 3జీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, మ్యాగ్నటిక్, సెన్సార్ హబ్.2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ హెచ్‌టీసీ వన్ ఎమ్9లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలత 144.6x69.7x9.61మిల్లీ మీటర్లు, బరువు 157 గ్రాములు.

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 వేదికగా హెచ్‌టీసీ తన మొట్టమొదటి వేరబుల్ డివైస్‌ను ఆవిష్కరిచింది.

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్ పేరు ‘హెచ్‌టీసీ గ్రిప్'. 1.8 అంగుళాల పీమోల్డ్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ డివైస్ ఫిట్నెస్ గణాంకాలను వెల్లడించటంతో పాటు ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్, ఇన్‌కమింగ్ కాల్స్, క్యాలెండర్ అలర్ట్స్ వంటి స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్‌లను తెలియజేస్తుంది.

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెల్త్, ఫిట్నెస్ నెట్‌వర్క్‌ను ఈ స్మార్ట్ బ్యాండ్‌లో పొందుపరిచారు. గైరో స్కోప్, యాక్సిలరోమీటర్ వంటి సెన్సార్‌లను ఈ ఫిట్నెస్ ట్రాకర్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ డివైస్‌లను ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది.

హెచ్‌టీసీ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

హెచ్‌టీసీ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

హెచ్‌టీసీ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

హెచ్‌టీసీ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

హెచ్‌టీసీ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

హెచ్‌టీసీ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

ఈ హెచ్‌టీసీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080x1920పిక్సల్స్) 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ (క్వాడ్‌కోర్ 2గిగాహెర్ట్జ్ + క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సఫైర్ కవర్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలతో), 4 అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ నానో సిమ్ కార్డ్, వేగవవంతమైన 4జీ ఎల్టీఈ, 3జీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్, మ్యాగ్నటిక్, సెన్సార్ హబ్.

2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ హెచ్‌టీసీ వన్ ఎమ్9లో ఏర్పాటు చేసారు. ఫోన్ చుట్టుకొలత 144.6x69.7x9.61మిల్లీ మీటర్లు, బరువు 157 గ్రాములు.

హెచ్‌టీసీ గ్రిప్ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 వేదికగా హెచ్‌టీసీ తన మొట్టమొదటి వేరబుల్ డివైస్‌ను విడుదల చేసింది. ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్ పేరు ‘హెచ్‌టీసీ గ్రిప్'. 1.8 అంగుళాల పీమోల్డ్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ డివైస్ ఫిట్నెస్ గణాంకాలను వెల్లడించటంతో పాటు ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్, ఇన్‌కమింగ్ కాల్స్, క్యాలెండర్ అలర్ట్స్ వంటి స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్‌లను తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెల్త్, ఫిట్నెస్ నెట్‌వర్క్‌ను ఈ స్మార్ట్ బ్యాండ్‌లో పొందుపరిచారు. గైరో స్కోప్, యాక్సిలరోమీటర్ వంటి సెన్సార్‌లను ఈ ఫిట్నెస్ ట్రాకర్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ డివైస్‌లను ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
HTC One M9 Launched With Dual Tone Unibody and 20MP Camera: Looks Similar to Predecessor. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X