100 కోట్ల జనాభాకు 100 కోట్ల ఫోన్‌లు

By Hazarath
|

దేశంలో టెలిఫోన్ వినియోగదారులు సంఖ్య జూన్ నెల చివరి నాటికి 100.69 కోట్లకు చేరింది.ఇది మే నెల చివరి నాటికి 100.20 కోట్లుగా ఉందని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. మే నెల చివరి నాటికి 97.57 కోట్లుగా ఉన్న వైర్ లెస్ వినియోగదారులు 2.62 కోట్ల నుంచి 2.61 కోట్లకు తగ్గారు.వైర్ లెస్ వినియోగదారు మార్కెట్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల వాటా 8.25 శాతంగా ఉంది.మరి ఏ నెట్ వర్క్ కు ఎంత మంది వినియోగదారులు ఉన్నారో చూద్దాం.

Read more: కోట్లకు కోట్లు హ్యాకర్లపాలు

ఎయిర్ టెల్

ఎయిర్ టెల్

వైర్ లెస్ విభాగంలో జూన్ నెల చివరి నాటికి ఎయిర్ టెల్ కు 23కోట్లుమంది వినియోగదారులు ఉన్నారు.

వొడాఫోన్

వొడాఫోన్

వొడాఫోన్ కు 19 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ఐడియా

ఐడియా

ఐడియాకు 16కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు

 రిలయన్స్
 

రిలయన్స్

రిలయన్స్ కు 11 కోట్ల మంది వినియోగదారుల ఉన్నారు

టాటా

టాటా

టాటాకు 6 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు

ఎయిర్ సెల్

ఎయిర్ సెల్

ఎయిర్ సెల్ కు 8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు

యూనినార్

యూనినార్

యూనినార్ కు 5 కోట్లమంది వినియోగదారులు

సిస్టమోశ్యామ్

సిస్టమోశ్యామ్

సిస్టమోశ్యామ్ కు 87 లక్షల మంది వినియోగదారులు

వీడియోకాన్

వీడియోకాన్

వీడియోకాన్ కు 76 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.

Best Mobiles in India

English summary
The number of telephone subscribers in India increased from 100.20 crore at the end of May 2015 to 100.69 crore at the end of June.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X