అంతరిక్షంలో విస్కీ తాగే దమ్ముందా...?

By Hazarath
|

అంతరిక్షంలోకి వెళ్లాలన్న కోరిక కొందరిదైతే అంతరిక్షంలో కూర్చుని మందు తాగాలన్న కోరిక కొందరిది..కాని అవకాశం కలిసి వస్తే మందేసే రోజు ముందు ముందు వస్తాయి.కాని ఇప్పడు అసలు విషయం అది కాదు. అంతరిక్షంలోకి అయిదు విస్కీ బాటిల్స్ ను పంపిచారు.అది దాదాపు 110000 ఎల్ బి వరకు ఉంటుంది.అంటే మన భాషలో చెప్పాలంటే దాదాపు 4535 కేజీల వీస్కీ అన్నమాట..ఇది ఇప్పుడు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది.మరి అంత విస్కీ కేంద్రానికి ఎందుకు చేరుకుంది.వ్యోమగాముల కోసమేనా.వారు తాగేందుకేనా అనుకోకండి.అది పరిశోధనల కోసం పంపింది.దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more: సింగపూర్, టోక్యోలు ఇక సముద్రంలోకే..

విస్కీ బాటిల్స్ తో మానవ రహిత కార్గోషిప్‌

విస్కీ బాటిల్స్ తో మానవ రహిత కార్గోషిప్‌

అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) విస్కీ బాటిల్స్ తో మానవ రహిత కార్గోషిప్‌ చేరుకుంది.

5 విస్కీ బాటిల్స్‌

5 విస్కీ బాటిల్స్‌

దాని ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే అత్యవసర వస్తువులతోపాటు జపాన్‌ కంపెనీకి చెందిన 5 విస్కీ బాటిల్స్‌ను కూడా పంపించారు.

వ్యోమగాములు ఒక్క చుక్క విస్కీ కూడా తాగడానికి వీల్లేదు.

వ్యోమగాములు ఒక్క చుక్క విస్కీ కూడా తాగడానికి వీల్లేదు.

అయితే ఇది వ్యోమగాముల కోసం మాత్రం కాదు.వ్యోమగాములు ఒక్క చుక్క విస్కీ కూడా తాగడానికి వీల్లేదు.

అంతరిక్షంలో పరిశోధనకు..
 

అంతరిక్షంలో పరిశోధనకు..

అంతరిక్షంలో ఈ విస్కీ బాటిల్స్‌ను పరిశోధన కోసం పంపించారు.

మార్పుల కోసం..

మార్పుల కోసం..

విశ్వంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో విస్కీలో మార్పులు గమనించడానికి, పరిశోధన కోసం దీనిని వినియోగించనున్నారు.

వ్యోమగాముల కోసం నీరు, ఆహారం, బట్టలు

వ్యోమగాముల కోసం నీరు, ఆహారం, బట్టలు

ఈ కార్గోషిప్‌లో వ్యోమగాముల కోసం నీరు, ఆహారం, బట్టలు, తదితర నిత్యావసర వస్తువులను కూడా పంపించారు.

సెప్టెంబరులో భూమికిపైకి

సెప్టెంబరులో భూమికిపైకి

ఐఎస్‌ఎస్‌లో వస్తువులను అందజేసిన అనంతరం కార్గోషిప్‌ భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. అది సెప్టెంబరులో భూమికిపైకి చేరనుంది.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో ఇదే ఓ సారి చూసేయండి 

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ పొందవచ్చు.

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
A Japanese resupply spacecraft successfully docked to the International Space Station (ISS) on Monday, and on board there was some unusual cargo.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X