unlimited data,1Gbps స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్

By Hazarath
|

ఉచిత ఆఫర్లతో సునామిలా దూసుకుపోతున్న జియో ఇప్పటిదాకా కేవలం మొబైల్ సర్వీసులకు మాత్రమే ముస్తాబైంది. బ్రాడ్‌బాండ్ సర్వీసులోకి అడుగు పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆ కొరతను కూడా తీర్చబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31 నాటికి ఉచిత ఆఫర్ అయిపోయిన తర్వాత జియో బ్రాడ్‌బాండ్ సర్వీసులోకి ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూమర్లు వినిపిస్తున్నాయి. గిగా ఫైబర్ ఫైబర్ నెట్ పేరుతో జియో బ్రాడ్‌బాండ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తారిఫ్ ప్లాన్లు కూడా దుమ్ము దులిపే స్థాయిలో ఉన్నాయి.

జియోని సవాల్ చేయడానికి రూ.65 వేల కోట్ల డీల్ కుదిరింది

GigaFiber fibernet service

GigaFiber fibernet service

GigaFiber fibernet service పేరుతో జియో బ్రాడ్‌బాండ్ సర్వీస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఢిల్లీ , ముంబై వంటి ప్రాంతాల్లో టెస్టింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ఈ సేవలు రానున్నట్లు తెలుస్తోంది.

రూ. 500కే 600 జిబి

రూ. 500కే 600 జిబి

రూ. 500కే 600 జిబి వరకు బ్రాడ్‌బాండ్ ప్లాన్ అందించనున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యాలిడితో కష్టమర్లు ఈ ఆఫర్‌ని పొందవచ్చని జియో చెబుతోంది. జియో ప్రివ్యూ ఆఫర్‌కు దగ్గరగానే ఇది ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్ స్పీడ్ కూడా

ఇంటర్నెట్ స్పీడ్ కూడా

ఇంటర్నెట్ స్పీడ్ కూడా దాదాపు 1Gbps స్పీడ్‌తో ఉండే అవకాశం ఉంది. ఈ స్పీడ్‌తో మీరు జియో బ్రాడ్‌బాండ్ సర్వీసును పొందవచ్చు. ఇక ప్లాన్లు కూడా అదిరిపోయే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

నెలకి రూ. 500 ఛార్జ్ తో

నెలకి రూ. 500 ఛార్జ్ తో

నెలకి రూ. 500 ఛార్జ్ తో 600 జిబి అలాగే రూ. 500తో రోజుకు 3.5 జిబి వాడుకునే విధంగా ఆఫర్ ఉంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది.

రూ. 400 రీఛార్జ్ తో

రూ. 400 రీఛార్జ్ తో

రూ. 400 రీఛార్జ్ తో మీరు అన్ లిమిటెడ్ డేటాను 24 గంటల పాటు వాడుకునే అవకాశం ఉంది.వీటితో పాటు మరి కొన్ని తారిఫ్ ఆఫర్లు రానున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.

రూ. 1500తో

రూ. 1500తో

రూ. 1500తో 2000 జిబి వరకు 50Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.

రూ. 2000తో

రూ. 2000తో

రూ. 2000తో 1000 జిబి వరకు 100Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.

రూ. 4000తో

రూ. 4000తో

రూ. 4000తో 500 జిబి వరకు 400Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.

రూ. 3500తో

రూ. 3500తో

రూ. 3500తో 750 జిబి ఫ్రీ డేటా వరకు 200Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.

రూ. 5500తో

రూ. 5500తో

రూ. 5500తో 300 జిబి ఫ్రీ డేటా వరకు 600Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.

ఆసక్తికర అంశం ఏంటంటే

ఆసక్తికర అంశం ఏంటంటే

ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే GigaFiber fibernet service దాదాపు దేశంలో 100 నగరాల్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ సర్వీసుని కష్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్ల నుండి పొందవచ్చు.

 రూ. 6000తో కూడా లభించే అవకాశం

రూ. 6000తో కూడా లభించే అవకాశం

ఇది రూ. 6000తో కూడా లభించే అవకాశం ఉంది. దాని స్పీడ్ 800Mbps వరకు ఉంటుందని అంచనా. ఈ తారిఫ్ ప్లాన్లన్నీ 1Gbps స్పీడ్ అనేది రియాలిటీ కోసమేనని పూర్తి స్థాయిలో లాంచ్ అయితే దాన్ని కష్టమర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం.

Best Mobiles in India

English summary
Jio GigaFiber 1Gbps internet plans start at Rs. 500 for 600GB, Welcome Offer rumoured to be rolled out soon read more gizbot telugu..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X