జియో ఉచిత ఆఫర్లపై ట్రాయ్ ఆసక్తికర కామెంట్లు

జియో ఉచిత ఆఫర్లతో టెలికాం పరిశ్రమ సంపదంతా తుడిచిపెట్టుకు పోనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

By Hazarath
|

జియో ఉచిత ఆఫర్లతో టెలికాం పరిశ్రమ సంపదంతా తుడిచిపెట్టుకు పోనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే జియో అందించే ప్రమోషనల్ ఆఫర్ వల్ల ఇండస్ట్రీకి ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టీకరిస్తోంది. గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ నోట్‌ను రూపొందించింది.

ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

trai

టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల పరిశ్రమ ఆర్థికసంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు తగ్గుతాయని టెలికాం కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. అయితే దీనిపై స్పందిస్తూ టెలికాం పరిశ్రమ సంపదకు ఎలాంటి హాని ఉండదని ట్రాయ్ పేర్కొంది.

విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్, కేవలం వారికోసమే !

జియో లేటెస్ట్ టారిఫ్ ప్లాన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 149 ప్లాన్‌లో

రూ. 149 ప్లాన్‌లో

రూ. 149 ప్లాన్‌లో 2జిబి డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 1 జిబి డేటాను అదనంగా పొందుతారు. 28 రోజుల వ్యాలిడిటీ.

రూ. 303 ప్లాన్‌లో

రూ. 303 ప్లాన్‌లో

రూ. 303 ప్లాన్‌లో 28జిబి డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 5 జిబి డేటాను అదనంగా పొందుతారు. 28 రోజుల వ్యాలిడిటీ.

రూ .499 ప్లాన్‌లో

రూ .499 ప్లాన్‌లో

రూ .499 ప్లాన్‌లో రోజుకు 2జిబి డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 56 జిబి డేటా మీకు లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ. 5 జిబి డేటాను అదనంగా పొందుతారు.

రూ. 999 ప్లాన్‌లో

రూ. 999 ప్లాన్‌లో

రూ. 999 ప్లాన్‌లో 60జిబి డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్. 60 రోజుల వ్యాలిడిటీ. 30 రోజుల వ్యాలిడిటీ తో 12.5 జిబి డేటాను అదనంగా పొందుతారు.

రూ. 1999 ప్లాన్‌లో

రూ. 1999 ప్లాన్‌లో

రూ. 1999 ప్లాన్‌లో 125 జిబి డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్. 90 రోజుల వ్యాలిడిటీ. 30 రోజుల వ్యాలిడిటీ తో 30 జిబి డేటాను అదనంగా పొందుతారు.

జియో మనీ యాప్ ద్వారా పేమెంట్ చేసిన వారికి

జియో మనీ యాప్ ద్వారా పేమెంట్ చేసిన వారికి

దీంతో పాటు జియో మనీ యాప్ ద్వారా పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తో మీరు ఏమైనా కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Jio’s free offer has not caused distress in sector read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X