జియోకి ఉచిత ఆఫర్ తిప్పలు, రేపటిలోగా స్పందన

జియో ఉచిత ఆఫర్ పై భారతీయ టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ లేవనెత్తిన అభ్యంతరాలకు గురువారం లోగా సమాధానమిస్తామని ముఖేష్ అంబాని నేతృత్వంలోని టెలికం సంస్థ రిలయన్స్ జియో తెలిపింది.

Written By:

జియో ఉచిత ఆఫర్ పై భారతీయ టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ లేవనెత్తిన అభ్యంతరాలకు గురువారం లోగా సమాధానమిస్తామని ముఖేష్ అంబాని నేతృత్వంలోని టెలికం సంస్థ రిలయన్స్ జియో తెలిపింది.

రిలయన్స్ నుంచి మరో 4జీ ఫోన్

జియోకి ఉచిత ఆఫర్ తిప్పలు, రేపటిలోగా స్పందన

జియో వెలకం ఆఫర్ లో భాగంగా 90 రోజుల పాటు ఉచిత డేటా వాయిస్ సేవలు అందిస్తామని ప్రకటించిన జియో ఈ పథకం గడువు అయిపోయినప్పటికీ మళ్లీ మార్చి వరకు పొడిగించడం నిబంధనల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో తెలియజేయాలని రిలయన్స్ జియోకు ఈ నెల 20 న ట్రాయ్ లిఖిత పూర్వకంగా లేఖ రాసింది.

మాట్లాడుకోండి ఎంతసేపైనా..అపరిమితం

జియోకి ఉచిత ఆఫర్ తిప్పలు, రేపటిలోగా స్పందన

దీంతో పాటు ప్రస్తుతం కంపెనీకి నెలకు ఎంతమంది చేరుతున్నారని, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో వివరాలు కూడా ఇవ్వాలని జియోకు ట్రాయ్ సూచించింది. దీనిపై వివరణ ఇవ్వడానికి ఈ నెల 29 వరకు సమయం ఇవ్వాలని ట్రాయ్‌ని జియో కోరినట్లు విభిన్న వర్గాల ద్వారా తెలిసింది.

నమ్మగలరా..ఇండియాలో 95 కోట్ల మందికి ఇంటర్నెట్ తెలియదు !

జియోకి ఉచిత ఆఫర్ తిప్పలు, రేపటిలోగా స్పందన

ఈ విషయంపై జియో వర్గాలు మరింత సమాచారం ఇవ్వడానికి నిరాకరించాయి. సెప్టెంబర్లో ప్రకటించిన జియో ఉచిత ఆఫర్ ఈ ణెల మూడుతో ముగిసిన నేపథ్యంలో అంతకు రెండు రోజుల ముందే కంపెనీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Said to Seek Time Till Thursday to Respond to TRAI Query on Promotional Offer read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting