వాల్ పేపర్ టీవీని ఆవిష్కరించిన ఎల్‌జీ

|

డిస్‌ప్లే టెక్నాలజీని మరో కొత్త అధ్యయనానికి తీసుకువెళుతూ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కంపెనీ ఎల్‌జీ (LG) గోడకు అంటించుకునే విధంగా సూపర్ స్లిమ్ మోడల్ ఓఎల్ఈడి ప్యానల్‌ను విడుదల చేసింది. ఈ 55 అంగుళాల వేరుచేయగల (డిటాచబుల్) ఓఎల్ఈడి ప్యానల్ కేవలం 0.97 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన కాబడింది. బరువు 1.9 కిలో గ్రాములు.

 
వాల్ పేపర్ టీవీని ఆవిష్కరించిన ఎల్‌జీ

మ్యాగ్నటిక్ మ్యాట్ సహాయంతో ఈ ప్యానల్‌ను చాలా సలువుగా గోడకు ఏర్పాటు చేయవచ్చు. ఈ ఓఎల్ఈడి ప్యానల్స్ అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

 

(చదవండి : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?)

ప్రస్తుతానికి 55, 66, 77 అంగుళాల స్ర్కీన్ వేరింయట్ లలో అందుబాటులో ఉన్న ఈ ఓఎల్ఈడి ప్యానల్స్‌ను త్వరలో 99 అంగుళాల వేరియంట్‌లో ఆవిష్కరించనున్నట్లు ఎల్‌జీ డిస్‌ప్లే ఓఎల్ఈడి డివిజన్ తెలిపింది. తమ ప్లాస్టిక్ ఓఎల్ఈడి టెక్నాలజీతో పాటు ట్రాన్స్‌పెరంట్ డిస్‌ప్లే ఇంకా ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీలను మరింత అభివృద్థి చేయనున్నట్లు ఎల్‌జీ డిస్‌ప్లే విభాగం పేర్కొంది.

Best Mobiles in India

English summary
LG unveils super-slim 1mm thin 'wallpaper' TV. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X