రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

By Hazarath
|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ,ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి ఉద్యోగులు రోడ్డు మీదకు రానున్నారు. నోకియా ప్రయోగం ద్వారా బిలియన్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్న మైక్రోసాప్ట్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకోగా ఫ్లిఫ్ కార్ట్ అదనపు భారం పేరుతో ఉద్యోగులకు ఎసరు పెట్టనుంది. మరి ఏ కంపెనీ నుంచి ఎంత మంది ఉద్యోగులు బయటకు రానున్నారనే విషయమే ఇప్పుడు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

స్మార్ట్ ఫోన్ హార్డ్‌వేర్ వ్యాపార విభాగంలో పెరుగుతున్న నష్టాలతో పాటు నోకియా ప్రయోగం ద్వారా 7.6 బిలియన్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ స్మార్ట్‌ఫోన్ సెక్టార్‌లో మరో 2,850 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్టు మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

మొత్తంగా 2017 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 4,700 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఈ వివరాలను పీసీ వరల్డ్ నివేదించింది. ఇప్పటికే చాలామంది నోకియా ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ ను వీడినట్టు వెర్జ్ రిపోర్టు చేసింది.

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత
 
రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

మే నెలలో 1,850 ఉద్యోగులు తొలగిస్తున్న ప్రకటించిన తరువాత సంస్థ స్మార్ట్ ఫోన్ వ్యాపారానికి సంబంధించి గత జూన్ లో సుమారు 7.400 ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

ఇక జబాంగ్ ను విలీనం చేసుకుని వార్తలో నిలిచిన ఫ్లిప్‌కార్ట్ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెడుతున్నట్టు సమాచారం. సుమారు 700 నుంచి 1000 దాకా ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

సంస్థకు సన్నిహితమైన కీలక వ్యక్తులు అందించిన సమాచారం ప్రకారం ఆయా ఉద్యోగులను రాజీనామా చేయమని చెప్పడం కానీ కొత్తమొత్తంలో డబ్బులు చెల్లించి సంస్థనుంచి పంపించడం కానీ చేయనుంది.

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

కాగా ప్రస్తుతం సంస్థలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నైపుణ్యాలను పెంచుకునే అవకాశాన్ని ఆయా ఉద్యోగులకు కల్పించినప్పటికీ ఫలితాలు రాలేదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

 రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

ఉద్యోగుల పరిస్థితిలో "ప్రోగ్రెస్" లేదనీ, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, బయట వారి అర్హతలకు తగిన అవకాశాలను వెతక్కోవాలని ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఇది నేరుగా ఎంతమంది ఉద్యోగులు ప్రభావితం చేయనుందనేది ఇపుడే చెప్పలేమని పేర్కొంది.

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

రోడ్డుమీదకు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు..భారీ కోత

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Microsoft to cut additional 2,850 jobs from smartphone sector

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X