Just In
- 14 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 15 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 15 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 18 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
ఏప్రిల్ 3, 1973.. మార్టిన్ కూపర్ తన చేతిలోని బరువైన హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను చేసారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా గుర్తింపు తెచ్చుకున్న అనాటి నుంచి ఈనాటి వరకు మొబైల్ ఫోన్‌ల విభాగంలో అనేక మార్పలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. చరిత్ర సాక్షిగా మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 10 ఆసక్తిర విషయాలను మీ మందుంచుతున్నాం..
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
ప్రపంచపు మొట్టమొదటి మొబైల్ టెలిఫోన్ కాల్ ను ఏప్రిల్ 3, 1973న మాజీ మోటరోలా సృష్టికర్త మార్టిన్ కూపర్ చేసారు. ఈయన్నే "the father of the cellphone"గా పిలుస్తారు.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
మొదటి మొబైల్ ఫోన్ బరువు 2 ల్యాబ్స్ వరకు ఉండేది. ఇటికి రాయి సైజులోని బ్యాటరీని ఆ ఫోన్‌లో అమర్చాల్సి వచ్చేది. 10 గంటలు చార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాలు టాక్ టైమ్ మాత్రమే ఉండేది.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
1983లో మొదటి మొబైల్ ఫోన్ యూఎస్ మార్కెట్లో విడుదలైంది ధర 2,500 డాలర్లు.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
1990 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య మిలియన్లకు చేరుకుంది
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
మొబైల్ ఫోన్‌లలో వాయిస్ మెయిల్ ఫీచర్‌ను 1986లో జతచేసారు
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
ఐఫోన్ కంటే ముందు అంటే 1993లో ఐబీఎమ్ సైమన్ పేరుతో ఓ బల్కీ గాడ్జెట్ విడుదలైంది. ఈ ఫోన్ క్యాలెండర్, ఫ్యాక్స్, టచ్ స్ర్కీన్ వంటి ఫీచర్లను కలిగి ఉండేది. ధర 500 డాలర్లు.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్ నోకియా 1100. ఫిన్‌ల్యాండ్‌లో తయారైన ఈ డివైస్ 250 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యింది.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
మొబైల్ ఫోన్ ద్వారా మొదటి ఫోటోను 1992లో ఫిలిపీ ఖాన్ అనేక వ్యక్తి షేర్ చేసారు.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
యూకే నగరంలో ప్రతి మూడు నిమిషాలకు ఓ మొబైల్ ఫోన్ దొంగతనానిక గురువుతంది.
మొబైల్ ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు
జేమ్స్ బాండ్ తన సినిమాలో ఉపయోగించిన తొలి మొబైల్ ఫోన్ మోడల్ ‘ఎరిక్సన్ జెబీ988’
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470