ప్రపంచం మెచ్చిన ఆవిష్కరణలు - 21st century

|

మాట్లాడుకోటానికి మొబైల్ ఫోన్.. ప్రపంచాన్ని శోధించటానికి ఇంటర్నెట్.. మిత్రులతో ముచ్చటించుకునేందకు ఫేస్‌బుక్.. ఆడుకోటానికి ఆన్‌లైన్ గేమింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే 21వ శతాబ్థం ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలకు నాంది పలికింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గడిచిన ప్రదాలుగేళ్లలో చోటుచేసుకున్న పలు ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

Read More : మోటరోలా ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్

యాపిల్

యాపిల్

యాపిల్ ఐపోడ్ (2001) యాపిల్ సంస్థ 2001లో ప్రవేశపెట్టిన ఐపోడ్ పోర్టబుల్ ఎంపీ3 ప్లేయర్ల విభాగంలో సరికొత్త శకానికి నాంది పలికింది.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (2002)

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (2002)

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (2002) మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు పోటీగా 2002లో విడుదలైన ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ వెబ్ బ్రౌజర్‌ల జాబితాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

 

స్కైప్ (2003)
 

స్కైప్ (2003)

స్కైప్ (2003) నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్‌లకు కాల్స్ చేసుకోవచ్చు అలానే వీడియో చాటింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

ఫేస్‌బుక్ (2004)

ఫేస్‌బుక్ (2004)

ఫేస్‌బుక్ (2004)

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పాపులర్ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్'. 2004 ఫిబ్రవరి 4వ తేదిన హార్వర్డ్ యూనివర్సిటిలోని డార్మిటరీ రూమ్‌లో మార్క్ జూకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. ఆతర్వాత కొద్దికాలంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ చరిత్ర సృష్టించింది.

యూట్యూబ్ (2005)

యూట్యూబ్ (2005)

యూట్యూబ్ (2005)

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వ్యవస్థాపకులు స్టీవ్‌చెన్, చాడ్ హ్యూర్లీ, జావెద్ కరీమ్.

గేమింగ్ స్టేషన్

గేమింగ్ స్టేషన్

నిన్టెండో వై (2006) గేమింగ్ స్టేషన్

 యాపిల్

యాపిల్

2007లో యాపిల్ కంపెనీ నుంచి మొట్టమొదటిసారిగా విడుదలైన ఐఫోన్ మొబైల్ ఫోన్ల విభాగంలె విప్లవాత్మక మార్పులకు కారణమైంది..

బీబీసీ ఐప్లేయర్ (2007)

బీబీసీ ఐప్లేయర్ (2007)

బీబీసీ ఐప్లేయర్ (2007)

అమెజాన్

అమెజాన్

అమెజాన్ కిండిల్ (2007) అమెజాన్ కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి ఈబుక్ రీడర్.

గూగుల్

గూగుల్

గూగుల్ ఆండ్రాయిడ్ (2008) మొబైల్ ఆపరేటింగ్ సిస్టం.

గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ ప్రసిద్దికెక్కింది.

Best Mobiles in India

English summary
Most sucessfull tech invenetions so far in 21st century. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X