మోటో జీ స్మార్ట్‌ఫోన్ పై రూ.3,000 తగ్గింపు

|

మోటరోలా తన మోటో జీ (సెకండ్ జనరేషన్) స్మార్ట్ ఫోన్ పై రూ.3,000 ధర తగ్గింపు ప్రకటించింది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.12,999. తాగా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ వద్ద రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మీ మోటో జీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు ఫోన్‌లోని మోటరోలా డివైస్ ఐడీ సిస్టం, గూగుల్ అండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్లను తప్పనిసరిగా యాక్టివేట్ చేసకోవాలి. డివైస్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఈ ఫీచర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

ఫోన్‌లోని డెవలపర్ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయండి

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మీ మోటో జీ ఫోన్‌లో స్ర్కీన్ షాట్ తీసుకోవాలంటే వాల్యుమ్ డౌన్ బటన్‌తో పవర్ బటన్‌ను ఒకే సారి ప్రెస్‌చేస్తే చాలు.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

లాక్ స్ర్కీన్ విడ్జెట్‌లను ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి > Security > enable widgetsను యాక్టివేట్ చేయండి.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మోటో జీలోని హెచ్‌డీఆర్ కెమెరా మోడ్‌ను ఆన్ చేసుకోవటం ద్వారా  హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మోటరోలా మైగ్రైట్ ఫీచర్ ద్వారా ఈ పాత మోటరోలా ఫోన్‌లోని డేటాను మోటో జీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మోటో జీ ఫోన్‌లోని గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ సౌకర్యంతో ఫోన్‌ను మీ నోటి మాటతో కంట్రోల్ చేసుకోవచ్చు.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మోటో జీ రూపకల్పనలో భాగంగా కంపెనీ సాఫ్ట్‌వేర్ బృందం అత్యధిక సమయాన్ని సాఫ్ట్‌వేర్ బేసిక్ ఫీచర్లను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకే కేటాయించింది. మోటో జీ గెలాక్సీ ఎస్4తో పోలిస్తే వేగవంతంగా బూట్ కాగలదు.

మోటో జీ యూజర్లకు ముఖ్య  సూచనలు

మోటో జీ యూజర్లకు ముఖ్య సూచనలు

మోటో జీ వినియోగదారులు 50జీబి అదనపు స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా పొందవచ్చు. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ఎఫ్ఎమ్ అప్లికేషన్ ద్వారా ఇష్టమైన లోకల్ రేడియో స్టేషన్‌లను ట్యూన్ చేసుకోవచ్చు.

సెకండ్ జనరేషన్ మోటో జీ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు... 3జీ, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఎస్ విత్ ఏజీపీస్, ఇంకా గ్లోనాస్ సపోర్ట్.

Read More: కరెంటు షాక్..ఊపిరాగింది

తాజా తగ్గింపు నేపథ్యంలో సెకండ్ జనరేషన్ మోటో జో స్మార్ట్ ఫోన్ నుంచి లెనోవో ఏ7000 (రూ 8,999), హానర్ 4ఎక్స్ (రూ.9,999), అసుస్ జెన్ ఫోన్ 5 (ధర రూ.8,499), మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రా, సామ్ సంగ్ కోర్ ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి.

Best Mobiles in India

English summary
Motorola slashes price of Moto G(2nd Gen) by Rs 3,000. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X