MP3 పాటలు ఇక వినిపంచవు..

సీడీ, డీవీడీల్లోని ఆడియో కంటెంట్‌ను ఇక MP3 ఫార్మాట్‌లోకి రిప్ చేయటం కుదరదు.

|

మ్యూజిక్ ఫైల్ అంటే ముందుగా మనకు గుర్తుకువచ్చేది MP3 format. మ్యూజిక్ ప్రపంచానికి ఎంతో సుపరిచతమైన ఈ ఆడియో ఫార్మాట్ సేవలు ఇక నిలిచిపోనున్నాయి..

Read More : సగం ధరకే సామ్‌సంగ్ పీమియమ్ స్మార్ట్‌ఫోన్

లైసెన్సింగ్‌ను నిలిపివేసిన Fraunhofer Insititute

లైసెన్సింగ్‌ను నిలిపివేసిన Fraunhofer Insititute

MP3 ఫార్మట్‌కు సంబంధించి తయారీ హక్కులతో పాటు లైసెన్సింగ్ హక్కులను కలిగి ఉన్న Fraunhofer Insititute పలు MP3 పెటంట్లకి సంబంధించి లైసెన్సింగ్‌ను నిలిపివేసింది.

మెరుగైన ఫార్మాట్లు అందుబాటులో ఉండటమే కారణం..

మెరుగైన ఫార్మాట్లు అందుబాటులో ఉండటమే కారణం..

ప్రస్తుతం మ్యూజిక్‌ను స్టోర్ చేయడానికి MP3 కంటే మెరుగైన ఫార్మాట్లు అందుబాటులో ఉన్నాయని భావించిన Fraunhofer Insititute ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అడ్వాన్సుడ్ ఆడియో కోడింగ్‌కు దోహదం,,

అడ్వాన్సుడ్ ఆడియో కోడింగ్‌కు దోహదం,,

జర్మన్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూషన్‌లో ఓ డివిజన్ గా ఉన్న Fraunhofer Institute for Integrated Circuits, MP3 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించటంతో పాటు అడ్వాన్సుడ్ ఆడియో కోడింగ్‌కు దోహదపడింది.

మ్యూజిక్ పైరసీ విస్తరించడంలోనూ MP3 పాత్ర..
 

మ్యూజిక్ పైరసీ విస్తరించడంలోనూ MP3 పాత్ర..

ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ పైరసీ విస్తరించడంలోనూ MP3 ఫైల్ ఫార్మాట్ కీలక పాత్ర పోషించింది. చాలా వరకు కాపీ రైటెడ్ ఆడియో కంటెంట్ MP3 ఫైల్ ఫార్మాట్ లోనే కనిపిస్తోంది. యాపిల్, స్పాటిఫై వంటి కంపెనీలు ఆడియో విభాగంలో రాణించటానికి MP3 ఫైల్ ఫార్మాట్ దోహదపడింది.

అలా చేయటం ముందుముందు కదరదు..

అలా చేయటం ముందుముందు కదరదు..

MP3 ఫైల్ ఫార్మాట్ ఫార్మాట్‌కు సంబంధించి లైసెన్సింగ్ హక్కులు నిలిచిపోయిన నేపథ్యంలో సీడీ, డీవీడీల్లోని ఆడియో కంటెంట్‌ను MP3 ఫార్మాట్‌లోకి రిప్ చేయటం ముందుముందు కుదరదు. ఇప్పటికే MP3 ఫైల్ ఫార్మాట్‌లలోకి కన్వర్ట్ అయిపోయిన ఆడియో కంటెంట్‌కు ఎటువంటి సమస్యా ఉండదు.

Best Mobiles in India

English summary
MP3 Audio Format Is Officially Dead. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X