ఓపెన్ సేల్ పై వన్‌ప్లస్ 2, త్వరలో

|

భారీ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదలై ఇన్విటేషన్‌ల పద్ధతిలో విక్రయించబడుతోన్న వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఓపెన్ సేల్ పై అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తన అధికారిక ఫోరమ్‌లో వెల్లడించింది. ఈ ఫోరమ్ ద్వారా వన్‌ప్లస్ సీఈఓ Carl Pei స్పందిస్తూ, వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఓ గంటపాటు ఓపెన్ సేల్ పై విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

 

Read More : ‘Yu Yunique' స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి వన్‌ప్లస్ 2 షిప్‌మెంట్‌లు ఆలస్యమవుతున్నందుకు వినియోగదారులను ఈ ఫోరమ్ ద్వారా ఆయన క్షమాపణలు కోరారు. గంట పాటు సాగే ఈ ఓపెన్ సేల్ ఎప్పుడుంటుందనేది తెలియాల్సి ఉంది. సెప్టంబర్ ఆఖరి వారంలో లేదా ఆక్టోబర్ మొదటి వారంలో ఈ సేల్ నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఓపెన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లను ఏ విధమైన రిజిస్ట్రేషన్‌లు అవసరం లేకుండా కొనుగోలు చేయవచ్చు.

Read More : సామ్‌సంగ్ 4జీ ఫోన్, రూ.8,940

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్ (64 బిట్ విత్ 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ సాక్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఓఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ.

Read More : 60 రోజుల్లో 5 లక్షల ఫోన్‌లు అమ్మేసారు

వన్‌ప్లస్ 2 ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అవసరమైన ఇన్వైట్‌లను oneplus.net ద్వారా పొందవల్సి ఉంటుంది. వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ ఇన్వైట్‌ను పొందిన ఇండియన్ యూజర్లు ప్రముఖ రిటైలర్ Amazon ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 64జీబి వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ధర రూ.24,999. 16జీబి వర్షన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వేగవంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థ

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్‌తో అనుసంధానమయ్యే అలర్ట్ స్లైడర్ 

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

ఈ లైట్ వెయిట్ ఫోన్ అవుటర్ ఫ్రేమ్‌ను బెస్ట్ క్వాలిటీ ఆల్యూమినియమ్, మెగ్నీషియం మెటీరియల్‌తో క్రాఫ్ట్ చేసారు. స్టెయిన్‌లెస్ స్టీల్ అసెంట్స్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విభిన్నమైన బ్యాక్ కవర్ ఫోన్‌కు మరింత ప్రత్యేకమైన లుక్‌ను తీసుకువస్తాయి.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు
 

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల అద్భుతమైన డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ క్వాలిటీ 1080 పిక్సల్స్ (401 పీపీఐ)

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ లిథియమ్ పాలిమర్ బ్యాటరీ రోజంతా ఫోన్ పనిచేసేలా చూస్తుంది.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌తో వస్తోంది. డివైస్‌లో పొందుపరిచిన 4జీబి ర్యామ్ స్మూత్ పెర్మామెన్స్‌ను కనబరుస్తుంది.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్  USB Type-C ఫెసిలిటీని సపోర్ట్ చేస్తుంది. 

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

ప్రత్యేకమైన మాక్స్ ఆడియో సౌండ్ డిజైనింగ్  వ్యవస్థను వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసారు. హైక్వాలిటీ సౌండ్ విలువలను ఈ ఫీచర్ ద్వారా ఆశించవచ్చు. 

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఓఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఈ ఫీచర్ల ద్వారా షార్ప్ క్వాలిటీ ఫోటోగ్రఫీని యూజర్లు పొందవచ్చు. 

Best Mobiles in India

English summary
OnePlus 2 to be sold on open sale for one hour soon. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X