వచ్చే ఏడాది నుంచే 5జీ !

4జీ కన్నా 10 రెట్లు వేగం, ఒక్క సెకనులోనే దాదాపు ఓహెచ్ డీ సినిమాను డౌన్లోడ్

By Hazarath
|

2జీ నుంచి 3జీ రావడమే గొప్పగా భావించిన రోజుల్లో 3జీని సవాల్ చేస్తూ 4జీ దూసుకొచ్చింది. ఇది మార్కెట్లో సంచలనాలు రేపుతుంటే దీన్ని సవాల్ చేయడానికి ఇప్పుడు 5జీ దూసుకొస్తోంది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ దీనిపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అతి త్వరలోనే 5జీ మోడెం చిప్ ను కష్టమర్ల ముందుకు తీసుకువస్తామని ప్రకటించింది. హాంగ్ కాంగ్ లో ఆ మధ్య జరిగిన 4జీ/5జీ వార్షిక సదస్సులో ఈ చిప్ ను ఆవిష్కరించింది. హైలెట్స్ పాయింట్స్ మీరే చూడండి.

5జీ వేగం తెలిస్తే షాకే..

5 జీబీపీఎస్ డౌన్లోడింగ్ కెపాసిటీ

5 జీబీపీఎస్ డౌన్లోడింగ్ కెపాసిటీ

5 జీబీపీఎస్ డౌన్లోడింగ్ కెపాసిటీని ఈ 5 జీ మోడెం కలిగి ఉంటుంది. స్పీడ్ కూడా 4జీ కన్నా 10 రెట్లు వేగంగా ఉంటుంది.

మిల్లీమిటర్ వేవ్ టెక్నాలజీ

మిల్లీమిటర్ వేవ్ టెక్నాలజీ

స్నాప్ డ్రాగన్ ఎక్స్50 పేరుతో రానున్న ఈ మోడెం చిప్ లో మిల్లీమిటర్ వేవ్ టెక్నాలజీని పొందుపరిచారు.

 2018లో మార్కెట్లోకి

2018లో మార్కెట్లోకి

దీన్ని 2018లో మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. ఈ మోడెం 800 మెగాహెడ్జ్ బ్యాండ్‌విడ్‌తో సెకనుకు 5 గిగాబిట్స్ (625 ఎంబీ) డేటాను బదిలీ చేస్తుందని కూడా ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క సెకనులోనే దాదాపు ఓహెచ్ డీ సినిమా

ఒక్క సెకనులోనే దాదాపు ఓహెచ్ డీ సినిమా

వారు చెప్పిన వివరాలు ప్రకారం ఒక్క సెకనులోనే దాదాపు ఓహెచ్ డీ సినిమాను డౌన్లోడ్ చేయవచ్చని తెలుస్తోంది.

4జీ ఎల్‌టీఈ నెట్ వర్క్‌లో

4జీ ఎల్‌టీఈ నెట్ వర్క్‌లో

ఇప్పుడున్న 4జీ ఎల్‌టీఈ నెట్ వర్క్‌లో సగటు స్పీడ్ డౌన్‌లోడ్ 13.5 ఎంబీపీఎస్ గా ఉన్నట్లు అంచనా. దీనిపై 10 రెట్లు వేగంగా 5జీ పనిచేయనుంది.

జియో 5జీ

జియో 5జీ

4జీ అయిపోయింది..ఇక 5జీ వైపు జియో చూపు4జీ అయిపోయింది..ఇక 5జీ వైపు జియో చూపు

4జీ రాకముందే 5జీ రెడీ

4జీ రాకముందే 5జీ రెడీ

క్లిక్ చేయండిక్లిక్ చేయండి

 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Qualcomm Snapdragon X50 5G Modem and First Gigabit Class LTE Device Unveiled Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X