రిలయన్స్ జియో ‘My Vouchers’, ఇప్పుడు కొనండి తరువాత రీఛార్జ్ చేసుకోండి

మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌ను జియో యాడ్ చేసింది.

|

నిత్యం సరికొత్త ఆఫర్లతో వార్తల్లో నిలుస్తోన్న రిలయన్స్ జియో తాజాగా మరో స్కీమ్‌ను వెలుగులోకి తీసుకువచ్చింది. 'My Vouchers' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త ఆప్షన్ ద్వారా జియో యూజర్లు ముందగానే రీఛార్జ్ వోచర్లను కొనుగోలు చేసి వాటిని తరువాత ఉపయోగించుకునే వీలుంటుంది.

Read More : Flipkart బిగ్ 10 సేల్.. బెస్ట్ ఆఫర్లు ఇవే

మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌..

మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌..

మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌ను జియో యాడ్ చేసింది. జియో యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి My Vouchers ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే రూ.309, రూ.509 టారిఫ్‌లలో రెండు రకాలు వోచర్లు కనిపిస్తాయి.

stored vouchers మెనూలో..

stored vouchers మెనూలో..

వీటీలో మీకు నచ్చిన వోచర్‌ను కొనుగోలు చేసుకుని తదుపరి రీఛార్జ్ కోసం దాచిపెట్టుకోవచ్చు. మీరు కొనుగోలు చేసే వోచర్ stored vouchers మెనూలో యాడ్ అవుతుంది.

 గిఫ్ట్‌గా కూడా ఇచ్చుకోవచ్చు..

గిఫ్ట్‌గా కూడా ఇచ్చుకోవచ్చు..

ఈ వోచర్‌ను మీ కుటుంబ సభ్యులు లేదా మిత్రులకు గిఫ్ట్‌గా కూడా ఇచ్చుకోవచ్చు. Transfer sectionలోకి వెళ్లటం ద్వారా ఈ ప్రొసీజర్ పూర్తవుతుంది.

అన్ని ప్రయోజనాలు తరువాతి రీఛార్జ్ పై కూడా వర్తిస్తాయి
 

అన్ని ప్రయోజనాలు తరువాతి రీఛార్జ్ పై కూడా వర్తిస్తాయి

ఈ వోచర్లను ఇప్పుటికప్పుడు కొనుగోలు చేసి దాచిపెట్టుకోవటం ద్వారా ప్రస్తుత ప్లాన్‌లో ఉన్న అన్ని ప్రయోజనాలు తరువాతి రీఛార్జ్ పై కూడా వర్తిస్తాయి.

వ్యాలిడిటీ ఎంతో తెలియాల్సి ఉంది.?

వ్యాలిడిటీ ఎంతో తెలియాల్సి ఉంది.?

ముందుగా కొనుగోలు చేసే వోచర్‌ను ఎన్ని రోజుల్లోపు రీఛార్జ్ చేసుకోవాలి అనేదాని ప్రస్తుతానికైతే స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. దీని పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Best Mobiles in India

English summary
Reliance Jio Launches New ‘My Vouchers’ Feature to Purchase Tariff Plans Now and Activate Them Later. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X