గెలాక్సీ ఎస్3 ధరలు తగ్గుముఖం..వివిధ ఆన్‌లైన్ స్టోర్‌లలో ధరల వివరాలు?

సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3ను కొనుగోలు చేద్దామనుకునే వారికి ఇదే సరైన సమయం. మార్బుల్ వైట్, పెబ్బిల్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తాజాగా సామ్‌సంగ్ ఈ-స్టోర్ రూ.42,500 నుంచి రూ.35,499కు తగ్గించింది. ఇతర రిటైలర్‌ల వద్ద గెలాక్సీ ఎస్3 ధరలను పరిశీలిద్దాం...
Adexmart.com: గెలాక్సీ ఎస్3 (పెబ్బిల్ బ్లూ) కలర్ వేరియంట్ ధర రూ.33,990.
సాహోలిక్ డాట్ కామ్ (saholic.com): గెలాక్సీ ఎస్3 (పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్, రెడ్) ధర రూ.34,900. కూపన్‌ను ఉపయోగిస్తే ధరలో రూ.500 రాయితీ. కూపన్ కోడ్ SJunglee.
షాప్ క్లూస్ డాట్ కామ్(Shopclues.com): గెలాక్సీ ఎస్3 (మార్బుల్ వైట్) ధర రూ.33,999.
Yebhi.com: గెలాక్సీ ఎస్3 (పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్) ధర రూ.34,900, ఈఎమ్ఐ సౌలభ్యత.
జూమ్ఇన్ (Zoomin): గెలాక్సీ ఎస్3 (మార్బుల్ వైట్) ధర రూ.34,990, కొనుగోలు సమయంలో SAMGALS3కోడ్ నెంబర్‌తో కూడిన కూపన్‌ను ఉపయోగించినట్లయితే స్పెషల్ గిఫ్ట్.
బుయ్ ద ప్రైస్ డాట్ కామ్(Buytheprice.com): గెలాక్సీ ఎస్3 (మార్బుల్ వైట్) ధర రూ.34,900.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications