‘రింగో’ యాప్‌తో 19 పైసలకే లోకల్, ఎస్డీడీ కాల్

|

low - Cost కాలింగ్ అప్లికేషన్ ‘రింగో' (Ringo) తమ యూజర్లకు చవక ధర వాయిస్ కాల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను వినియోగించుకునే యూజర్లు కేవలం 19 పైసలు చెల్లించి నిమిషం పాటు లోకల్, ఎస్‌డీటీ కాల్స్‌ను మాట్లాడుకోవచ్చు. రింగో యాప్ ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్ ద్వారా వినియోగదారులు మిగితా టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే తక్కువ ధరలకే కాల్స్‌ను పొందవచ్చు.

‘రింగో’ యాప్‌తో 19 పైసలకే లోకల్, ఎస్డీడీ కాల్

దేశీయంగా వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ వంటి ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఎస్‌టీడీ కాల్స్ పై నిమిషానికి 1.50 పైసలు వసూలు చేస్తున్నారు. స్పెషల్ టాపప్‌లు వేసుకున్నప్పటికి కాల్ రేట్‌లను 40 పైసలకు మాత్రమే తగ్గించుకోగలుగుతున్నారు. ఈ కాల్ రేట్లతో పోల్చుకుంటే రింగో ఆఫర్ చేస్తున్న కాల్ రేట్‌లు మరింత లాభదాయకంగా ఉన్నాయి. వాస్తవానికి రింగో యాప్ టెలికామ్ ఆపరేటర్ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో నిమిషాలను కొనుగోలు చేస్తుంది.

వాట్సాప్ కొత్త అప్‌డేట్, మరిన్ని ఫీచర్లు

రింగో యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పొందవచ్చు (లింక్). ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్న అనంతరం తాను మాట్లాడాలనుకుంటున్న యూజర్‌కు డయల్ చేయగానే ‘రింగో' యాప్ కాల్ ప్లేస్ రికెస్ట్‌ను తీసుకుంటుంది. దీనికి ఫోన్‌లోని ఇంటర్నెట్ డేటా అవసరమవుతుంది. ఆ తరువాత రింగో నుంచి యూజర్‌కు కాల్ వచ్చి తాను మాట్లాడాలనుకుంటున్న అవతలి వ్యక్తికి కాన్ఫిరెన్స్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ అవసరం ఉండదు.

నూతనంగా ఈ యాప్ ను ఇన్స్ స్టాల్ చేసుకున్న వారికి రూ.10 క్రెడిట్ ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది అయిపోతే మళ్లి క్రెడిట్‌లను కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఉచిత వై-ఫై స్పాట్‌లను వెతుక్కోండి ప్రయాణంలో ఉన్నపుడు ఉచిత వై-ఫై స్పాట్‌లను వెతుక్కోవటం ద్వారా డేటాను వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో ఎక్కువ డేటా ఖర్చవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు యూట్యూబ్ అప్‌లోడ్‌లకు దూరంగా ఉండండి.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను తగ్గించుకోవటం ద్వారా స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపు చేసుకోవచ్చు.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు
 
స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

వీడియో చాట్‌లను తగ్గించుకోవటం ద్వారా డేటా వినియోగాన్ని అదుపులోకి తీసుకురావచ్చు.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం బిల్ట్-ఇన్ డేటా మానిటర్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా వినియోగానికి సంబంధించి విశ్లేషణను మీరు చూడొచ్చు. డేటా మానిటర్‌ టూల్‌ను యాక్సెస్ చేసుకోవలంటే ఫోన్ Settings> Wireless & Networks>Data Usage

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

నెలకు ఎంత డేటా అవసరమవుతోందో అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా డేటా ప్లాన్‌ను ఎంపిక చేసుకుని వాడుకోండి.

 స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆన్‌లైన్ మాప్స్‌కు బదులుగా ఆఫ్‌లైన్ మాప్స్‌ను వినియోగించుకోండి.

Best Mobiles in India

English summary
Ringo App Launches local and STD Voice Calls in India From 19 paisa per minute. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X