విరుచుకుపడుతోన్న సునామీ

|

ఈ భూమి పై మనిషి శోధించలేని అంశాలను శాటిలైట్లు చేధిస్తున్నాయి. భూమి భౌగోళికాన్ని రకరకాల కోణాల్లో జల్లెడ్ పడుతోన్న శాటిలైట్‌లు అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు శాస్త్ర్రవేత్తలకు చేరవేస్తున్నాయి. 1984లో నాసా పంపిన ల్యాండ్‌ శాట్ - 5 శాటిలైట్ గత 30 సంవత్సరాలుగా భూమిని ఫోటోలు తీస్తూ ఆసక్తికకర సమాచారాన్ని నాసాకు చేరవేసింది.

Read More : సెల్ఫీ తీస్తూ... తుపాకీతో కాల్చుకున్నాడు

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శాటిలైట్ పంపిన ఫోటోలను పూర్తిస్థాయిలో అధ్యయనం చసిన శాస్త్రవేత్తలు ఈ 30 ఏళ్లలో ఏర్పడిన ప్రకృతి వైపరిత్యాల కారణంగా మునుపటితో పోలిస్తే భూమి పరిణామం తగ్గిందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలను ఇప్పుడు చూద్దాం..

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

టెంపుల్ ఆఫ్ బెల్

ఫోటో క్రెడిట్స్:

REUTERS/UrtheCast, Airbus DS, UNITAR-UNOSAT

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

దక్షిణ చైనా సముద్రం

ఫోటో క్రెడిట్స్:

DIGITALGLOBE/AFP​/Getty Images

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాదులు నరమేధం సృష్టిస్తున్న దృశ్యం

ఫోటో క్రెడిట్స్:
DigitalGlobe

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు
 
శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా ధ్వంసమవుతోన్న ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్.

ఫోటో క్రెడిట్స్:

Digital Globe via Getty Images

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

డిసెంబర్ 26, 2004న శ్రీలంక పై సునామీ విరుచుకుపడుతోన్న దృశ్యం..

ఫోటో క్రెడిట్స్:

AP Photo/DigitalGlobe

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

2004లో హిందూ మహా సముద్రంలో సంభవించిన సునామీ ఇండోనేషియాను తుడిచిపెట్టేసింది.

ఫోటో క్రెడిట్స్:

Digital Globe/AFP/Getty Images

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

జనవరి 17, 2012న ఇటలీ తీరంలో నీటిమనిగిన క్రూజీ షిప్

ఫోటో క్రెడిట్స్:

REUTERS/DigitalGlobe

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

ఉత్తర కొరియాలోని యోంగ్‌బ్యోన్ న్యూక్లియర్ రియాక్టర్

ఫోటో క్రెడిట్స్

DigitalGlobe/Reuters

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

నవంబర్ 23, 2012: ఉత్తర కొరియాలోని ఓ మిసైల్ లాంచింగ్ ప్యాడ్.

ఫోటో క్రెడిట్స్: AP Photo/DigitalGlobe

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

శాటిలైట్‌ల ద్వారా క్యాప్చుర్ చేయబడిన పలు ఆసక్తికర ఫోటోలు

డిసెంబర్ 14, 2011 : చైనాకు చెందిన ఎల్లో సముద్ర జలాల్లో దూసుకుపోతున్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ వర్యాగ్.

ఫోటో క్రెడిట్స్:
REUTERS/DigitalGlobe

Best Mobiles in India

English summary
Satellites capture news around the world. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X