పేరుకే ఫోక్స్‌కాన్ మేనేజర్, చేసే పని ఐఫోన్ల దొంగతనం

దాదాపు 5700 ఐఫోన్లను దొంగతనంగా అమ్మేసి వాటిని చైనా మార్కెట్లో విక్రయించాడు ఆ ఘనుడు

By Hazarath
|

ప్రపంచంలోనే పేరుమోసిన కంపెనీకి ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫోక్స్ కాన్‌కి మాజీ సీనియర్ మేనేజర్ అతను.. అయితే మేనేజర్ పని వదిలేసి ఐఫోన్ల దొంగతనంలో పడ్డాడు. ఒకటా రెండా దాదాపు 5700 ఐఫోన్లను దొంగతనంగా అమ్మేసి వాటిని చైనా మార్కెట్లో విక్రయించాడు. ఈ విషయాన్ని తైవనీస్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

ఫేస్‌బుక్‌లో ఇకపై జాగ్రత్తగా ఉండండి !

Foxconn

ఫోక్స్ కాన్ కంపెనీ ఆపిల్, సోనీ లాంటి అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పత్తులన్నింటినీ ఒకచోట చేర్చి, కాంట్రాక్ట్‌పై వీటిని తయారుచేస్తోంది. చైనాలో మిలియన్ల కొద్దీ వర్కర్లు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. టిసాయ్ కుటుంబ పేరుకు చెందిన ఇతను, తైవాన్ ఫాక్స్ కాన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవాడు.

4జిబి నుండి 1జిబికి తగ్గిన డేటా,యూజర్లకే మేలంటున్న జియో

Foxconn

చైనీస్ నగరం షెన్జెన్ దక్షిణ ద్వీపకల్పంలో ఫాక్స్‌ కామ్‌లో టెస్టింగ్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసే ఎనిమిది మంది సహాయంతో, సుమారు 6 వేల ఐఫోన్ 5, ఐఫోన్ 5 ఎస్ ఫోన్లను స్మగుల్ చేయించాడు. టిసాయి, అతని సహచరులు కలిసి టెస్టింగ్‌కు వచ్చిన ఐఫోన్లను దొంగతనం చేసినట్టు తెలిసింది.

సెక్యూరిటీ లేని ఆపిల్ ఐఫోన్లు

Foxconn

కంపెనీ ఇంటర్నల్ ఆడిట్‌లో తైవనీస్ అధికారులు ఇది బయటపెట్టినట్టు ఫాక్స్ కాన్ చెప్పింది. నమ్మక ద్రోహం చేసినందుకు ఇతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవల కాలంలోఇతను కార్మిక వివాదాలకు తెరతీస్తూ ఉద్యోగులపై దుష్ఫర్తనకు పాల్పడినట్టు కూడా విచారణలో తెలిసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Taiwan Foxconn manager indicted for stealing thousands of iPhones read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X