ఉచిత ఇంటర్నెట్..అన్ని చోట్ల ఉచిత వైఫై

By Hazarath
|

తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మరో అద్భుతమైన కానుకను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చోట్ల అమ్మ ఫ్రీ వై-ఫై జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరగా ఏర్పాటు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

డేంజర్ జోన్‌లో శాంసంగ్‌ ఫోన్లు :ఈ సారి ఏకంగా విమానంలోనే..

jayalalitha

ఫ్రీ వై-ఫై జోన్ల పథకం ప్రవేశపెడతామని గత ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులు జారీ చేశారని సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. పెద్ద బస్ స్టేషన్లు, పార్కులు, వాణిజ్య సముదాయాల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎన్నికల హామీ ప్రకారం ఉన్నత పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని ఈ ప్రకటనలో తెలియజేశారు.

jayalalitha

స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ షాకింగ్ డిస్కౌంట్లు ( రూ. 13 వేలు పైనే )

మీరు వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇతరుల వైఫై నుంచి మీరు ఇంటర్నెట్ పొందాలనుకుంటున్నారా..అయితే మీకు కొన్ని యాప్స్ ఇస్తున్నాం. ఓ సారి ట్రై చేసి చూడండి.

WPS connect

WPS connect

ఈ యాప్ రూటర్స్ ఫోన్ లో మాత్రపే పనిచేస్తుంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసి మీరు వైఫై సిగ్నల్ లోకి వెళ్లారంటే అక్కడ సేవయిన పాస్ట్ వర్డ్ లు మీకు కనిపిస్తాయి. అయితే ఈ యాప్ WPS security enabled wifiకి మాత్రమే పనిచేస్తుంది.

Wifi WPS Wpa Tester

Wifi WPS Wpa Tester

రూటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ మాత్రమే దీనికి పనిచేస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసి మీరు వైఫై గురించిన సమాచారం తెలుసుకోవచ్చు.అయితే ఇది కూడా WPS and WPA secured wifi networkలకు మాత్రమే పనిచేస్తుంది.

Wifi Kill

Wifi Kill

ఇది వైఫైని హ్యాక్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ తో మీరు ఇతరులు ఏం బ్రౌజ్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు.

Wifi Inspect
 

Wifi Inspect

ఈ యాప్ సెక్యూరిటీ టూల్ కు బాగా పనికొస్తుంది. హ్యాకింగ్ టూల్ కాదు

Fing Networks Tools

Fing Networks Tools

ఈ యాప్ తో మీరు ఎంతమంది మీ వైఫైకి కనెక్ట్ అయ్యారో తెలుసుకోవచ్చు. ఆ డివైస్ లు నేమ్స్ అలాగే ఎక్కడున్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Tamil Nadu government to launch 50 'Amma Free Wi-Fi' zones read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X