జమ్ము- శ్రీనగర్‌ సొరంగ మార్గం, 124 అత్యాధునిక కెమెరాలతో నిరంతర నిఘా

వీటి ద్వారా టన్నెల్ లోపలి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం జరుగుతుంది.

|

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో జమ్ము- శ్రీనగర్‌ల మధ్య నిర్మించిన చెనాని - నాష్రీ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. జాతీయ రహదారి 44 వెంబడి 7 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ 9.2 కిలోమీటర్లు రోడ్డు సొరంగ మార్గం ఉదమ్ పూర్ జిల్లాలోని చెనాని ప్రాంతాన్ని రంబన్ జిల్లాలోని నాష్రీతో కలుపుతుంది.

Read More : జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

30 కిలో మీటర్ల దూరం తగ్గింది..

30 కిలో మీటర్ల దూరం తగ్గింది..

ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రాక ముందు జమ్ము- శ్రీనగర్‌ల మధ్య దూరం 41 కిలోమీటర్లు, సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చాక ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం 10.9 కిలోమీటర్లు. మంచు చెరియలు విరిగిపడే ప్రమాదం లేని మార్గంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించటం విశేషం. భారతదేశపు అతిపొడవైన సొరంగ మార్గంగా గుర్తింపుతెచ్చుకున్న చెనాని - నాష్రీ రోడ్డు టన్నెల్ గురించి పలు ఆసక్తిర విషయాలు..

రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనంరోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం

ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధ

ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధ

ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధను కలిగి ఉన్న ప్రపంచపు 6వ సొరంగ మార్గంగా చెనాని - నాష్రీ రోడ్డు టన్నెల్ రికార్డు నెలకొల్పింది. సొరంగం లోపలకి గాలి, వెళుతురు ధారళంగా వచ్చే విధంగా ఈ ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధ పనిచేస్తుంది. ఈ సొరంగ మార్గం గుండా ప్రయాణించే వారు ప్రతి 8 మీటర్లకు స్వచ్చమైన గాలిని పీల్చుకోగలుగుతారు. అంతేకాకుండా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కూడా బయటకు వెళ్లిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు ప్రతి 100 మీటర్లకు ఓ మళ్లింపు మార్గాన్ని ఉంచారు. దీని ద్వారా క్షణాల్లో బయటకు వచ్చేయవచ్చు.

ప్రపంచంలోనే అతి‌చిన్న స్మార్ట్‌ఫోన్ప్రపంచంలోనే అతి‌చిన్న స్మార్ట్‌ఫోన్

మొబైల్ కనెక్టువిటీ సమస్యలే ఉండవు

మొబైల్ కనెక్టువిటీ సమస్యలే ఉండవు

ఈ సొరంగ మార్గంలో మొబైల్ ఫోన్ కనెక్టువిటీ సమస్యలే ఉండవు. టన్నెల్ మార్గంలో బలమైన సిగ్నల్ వ్యవస్థను నెలకొల్పిందుకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఐడియాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాయి.

8జీబి ర్యామ్‌తో OnePlus 58జీబి ర్యామ్‌తో OnePlus 5

124 కెమెరాలను ఇన్‌స్టాల్ చేసారు

124 కెమెరాలను ఇన్‌స్టాల్ చేసారు

ఈ సొరంగ మార్గంలో మొత్తం 124 కెమెరాలను ఇన్‌స్టాల్ చేసారు. వీటి ద్వారా టన్నెల్ లోపలి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం జరుగుతుంది. సొరంగం లోపలి వేడి ఉష్ణోగ్రతలను అంచాన వేసేందుకు ప్రత్యేకమైన పరికరాలను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేసారు. వీటిని ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ టన్నెల్ కంట్రోల్ రూమర్ పర్యవేక్షిస్తుంటుంది. అత్యవసర పరిస్థితులో ప్రధమ చికిత్సను అందించేందుకు మెడికల్ కిట్లను కూడా ఈ సొరంగ మార్గంలో ఉంచారు.

లీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలులీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలు

Best Mobiles in India

English summary
Tech Facts About India's Longest Road Tunnel Between Chenani- Nashri. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X