వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

|

టెక్నాలజీ ఇంతలా అభివృద్థి చెందిందంటే అందుకు కారణం మన పూర్వికులు వేసిన బలమైన పునాదులే. ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్న టెక్నాలజీ మొత్తం అలనాటి ఆవిష్కరణల పర్యావసానమే అని చెప్పాలి. మోడ్రన్ టెక్నాలజీ చరిత్రలో ఇప్పటికి.. ఎప్పటికి చెరగని హోదాను సొంతం చేసుకున్న పలు విప్లవాత్మక విష్కరణలను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

కారు

ఆటోమొబైల్ పరిశ్రమ మరింత అభివృద్థి చెందటంతో రకరకాల కార్లను మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మొట్టమొదటి పెట్రోల్ ఇంజిన్ బెంజ్ పేటెంట్ మోటార్ కారును కార్ల్ బెంజ్ 1885లో తయారు చేసారు.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

టీవీ

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగం మరింత అభివృద్థి చెందటంలో రకరకాల టీవీ మోడల్స్ మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే టీవీ టెక్నాలజీని ఇంతలా అభివృద్థి చెందిందంటే అందుకు మూల కారణం 1928లో విడుదలైన మొట్టమొదటి టెలివిజనే. 21 ఏళ్ల ఫిలో టేలర్ ఫార్స్‌వర్త్ ఈ ఆవిష్కరణకు ఆధ్యులు.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే
 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

పర్సనల్ కంప్యూటర్

ప్రోగ్రామా 101 పేరుతో మొట్టమొదటి కమర్షియన్ పర్సనల్ కంప్యూటర్‌ను 1962లో కొనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఆధారంగానే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి కంప్యూటింగ్ డివైస్‌లు సాధ్యమయ్యాయి.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

గేమింగ్ కన్సోల్

జర్మన్ ఇంజినీర్ రాల్ఫ బియర్ బ్రౌన్ బాక్స్ పేరుతో మొట్టమొదటి ఇంటరాక్టివ్ టీవీ కన్సోల్ ను సృష్టించారు. గేమింగ్ కన్సోల్ పరిశ్రమకు రాల్ఫ్ బియర్ బ్రౌన్ డిజైన్ చసిన బ్రౌన్ బాక్స్ ప్రేరణగా చెప్పుకోవచ్చు.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

డిజిటల్ కెమెరా

స్టీవ్ సాసన్ అతని కొడాక్ బృందం మొట్టమొదటి డిజిటల్ కెమెరాను 1975లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 8 పౌండ్ల కెమెరా మొదటి డిజిటల్ ఇమేజ్ ను 100x100 పిక్సల్ రిసల్యూషన్‌తో చిత్రీకరించింది.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్

తమ టేప్ రికార్డర్‌ను మరింత ఆధునీకరిస్తూ ప్రపంచపు మొట్టమొదటి పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్‌ను సోనీ 1979లో విడుదల చేసింది.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

సెల్‌ఫోన్

ఇటికి రాయి పరిమణంలో మోటరోలా టైనాటాక్ ప్రపంచపు మొట్టమొదటి మొబైల్ ఫోన్‌గా చరిత్రకెక్కింది. ఆ తరువాత అనేక మోడళ్ల మొబైల్ ఫోన్ లు అందుబాటలోకి వచ్చాయి.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

ల్యాప్‌టాప్

1991లో విడుదలైన మాకిన్‌తోష్ పవర్‌బుక్ ల్యాప్‌టాప్‌ల విప్లవానికి నాంది పలికింది.

 

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

వాటికి మూలం ఆ విప్లవాత్మక ఆవిష్కరణలే

టాబ్లెట్

వ్యక్తిగత కంప్యూటింగ్ ను మరింత విప్లవాత్మకం చేస్తూ 2002లో మైక్రోసాఫ్ట్ మొట్టమొదటి టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. ఇదే టాబ్లెట్ పీసీల విప్లవానికి కారణమైంది.

 

Best Mobiles in India

English summary
The Greatest Tech Upgrades in History. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X