ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

|

అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టెక్ దిగ్గజాలు తమ హావాను కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకులు బిల్ గేట్స్ $79 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తితో మొదటి స్థానంలో నిలిచారు. ఒరాకిల్ సంస్థలు సీఈవో లారీ ఎల్లిసన్ $54 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తితో రెండవ స్థానంలో నిలిచారు. 2015 ఫోర్బ్స్ జాబితాలో మొదటి 10 స్థానాలను దక్కించుకున్న టెక్ బిలియనీర్లు వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

 

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు)
నికర ఆస్తి విలువ 79.3 బిలియన్ డాలర్లు. (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

లారీ ఎల్లీసన్ (ఒరాకిల్ కంపెనీ సీఈఓ 1977 నుంచి 2014 వరకు)

నికర ఆస్తి విలువ 54 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

జెఫ్ బిజోస్
సీఈవో అమెజాన్.కామ్
నికర ఆస్తి విలువ 34.7 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)
 

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

మార్క్ జూకర్‌బర్గ్

సీఈఓ ఫేస్‌బుక్
నికర ఆస్తుల విలువ 34.8 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

లారీ పేజ్
గూగుల్ కంపెనీ సహ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 30.2 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

జాక్ మా

వ్యవస్థపాకులు ఇంకా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆలీబాబా గ్రూప్
నికర ఆస్తుల విలువ 22.2 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

స్టీవ్ బాల్మర్

మాజీ సీఈవో మైక్రోసాఫ్ట్
నికర ఆస్తుల విలువ 21.5 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

 

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

లారెన్ పావెల్ జాబ్స్

దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి, ఎమర్సన్ కలెక్టివ్ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 19.5 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

 

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

అజిమ్ ప్రేమ్‌జీ

చైర్మన్ విప్రో లిమిటెడ్
నికర్ ఆస్తులు విలువ 16.4 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

ఖరీదైన టెక్ బిలియనీర్లు (2015)

మైకేల్ ఎస్. డెల్

సీఈఓ డెల్ ఇంక్
నికర ఆస్తుల విలువ 18.8 బిలియన్ డాలర్లు (2015 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం)

Best Mobiles in India

English summary
The World's 10 Richest Tech Billionaires of 2015. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X