వయసు 13.. ఆ కంపెనీకి అతనే సీఈఓ

|
వయసు 13.. ఆ కంపెనీకి అతనే సీఈఓ

కాలిఫోర్నియాలో నివశిస్తున్న భారత సంతతి విద్యార్థి శుభం బెనర్జీ 13 ఏళ్ల వయస్సులోనే కంపెనీ నెలకొల్పి సంచలనం సృష్టించాడు. 8వ తరగతి చదువుతోన్న ఈ కుర్రవాడు అందుల కోసం రూపొందించిన చవక ధర బ్రెయిగో ప్రింటర్‌కు అంతర్జాతీయంగా ఆదరణ లభిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వయసు 13.. ఆ కంపెనీకి అతనే సీఈఓ

బ్రెయిగో ల్యాబ్స్ పేరిట బెనర్జీ ఏర్పాటు చేసిన కంపెనీలో ఇంటెల్ కూడా పెట్టుబడులు పెట్టింది. సాధారణంగా బ్రెయిలీ ప్రింటర్ ధర ప్రస్తుతం రూ.1,23,000 వరకు ఉంది. వీటిని చౌక ధరలకు అందించాలనే లక్ష్యంతో బెనర్జీ లెగో రోబోటిక్స్ కిట్‌ను ఉపయోగించి కేవలం రూ.21,000 ధర పరిధిలో ప్రింటర్‌ను తయారుచేసాడు.

వయసు 13.. ఆ కంపెనీకి అతనే సీఈఓ

కంప్యూటర్ సాయంతో ఈ ప్రింటర్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి బ్రెయిగోగా నామకరణం చేసాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రింటర్లు 9కిలోల వరకు బరువును కలిగి ఉంటే, బెనర్జీ రూపొందించిన బ్రెయిగో ప్రింటర్ బరువు కేవలం కొన్ని పౌండ్లు మాత్రమే ఉంటుంది.

వయసు 13.. ఆ కంపెనీకి అతనే సీఈఓ

గతేడాది స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్‌లో బెనర్జీ రూపొందించిన ఈ ప్రింటర్ కు మొదటి బహుమతి లభించింది.

Best Mobiles in India

English summary
This 13-Year-Old Started A Company After Building A Braille Printer With Legos. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X