నీటిలో ఉడికించినా పనిచేస్తున్నఐఫోన్ 7

మరుగుతున్న నీటిలో 6 నిమిషాల పాటు ఐఫోన్ 7ను ఉంచితే ఏం జరుగుతుంది..?

|

ఇతర ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 7 మరింత వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని యాపిల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఐఫోన్ వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యాలను పరీక్షించి చూసేందుకు స్మార్ట్ టెక్నాలజీ అనే యూట్యూబ్ ఛానల్ ఐఫోన్ 7ను వేడి నీటిలో టెస్ట్ చేసి చూసింది.

Read More : రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)

మరగుతోన్న నీటిలో కొద్ది సెకన్ల పాటు..

మరగుతోన్న నీటిలో కొద్ది సెకన్ల పాటు..

ఈ పరీక్ష మొదటి దశలో భాగంగా ఫోన్‌లో ఓ వీడియోను ఓపెన్ చేసి మరగుతోన్న నీటిలో కొద్ది సెకన్ల పాటు ఉంచారు. ఫోన్ వేడి నీటిలో పడిన కొద్ది సెకన్ల తరువాత ఫోన్ స్ర్కీన్ మొత్తం బ్లాక్‌గా మారిపోయింది.

కొద్ది సేపటిలోనే నార్మల్ స్థితికి..

కొద్ది సేపటిలోనే నార్మల్ స్థితికి..

ఇలా జరిగిన వెంటనే ఫోన్ బయటకు తీసేసారు. ఈ సమయంలో ఎటువంటి స్మోక్ సమస్యలు తలెత్తలేదు. కొద్ది సెకన్లలోనే ఫోన్ నార్మల్ స్థితికి వచ్చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సారి 6 నిమిషాల పాటు..
 

ఈ సారి 6 నిమిషాల పాటు..

రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)

ఈ పరీక్ష రెండవ దశలో భాగంగా 5 నుంచి 6 నిమిషాల పాటు మరుగుతున్న నీటిలో ఉంచారు. మునుపటిలానే ఫోన్ వేడి నీటిలో పడిన కొద్ది సెకన్ల తరువాత ఫోన్ వీడియో అలానే వీడియోలు ఆఫ్ అయిపోయాయి. అంతేకాకుండా ఫోన్ స్ర్కీన్ నల్లగా మారిపోయింది.

అయినా కూడా..?

అయినా కూడా..?

ఈ ఆరు నిమిషాల వ్యవధిలో ఫోన్ నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. అయితే ఫోన్‌ను నీటిలోంచి బయటకు తీసిన వెంటనే ఓ టెంపరేచర్ వార్నింగ్ మెసేజ్ ఫోన్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమైంది.

మొత్తానికి నిరూపించుకుంది..

మొత్తానికి నిరూపించుకుంది..

4000mAh బ్యాటరీతో లెనోవో ఫోన్4000mAh బ్యాటరీతో లెనోవో ఫోన్

ఫోన్ నార్మల్ స్థాయికి వచ్చిన వెంటనే మళ్లీ యాధావిధిగా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ వీడియోను బట్టి చూస్తుంటే ఐఫోన్ 7 బలమైన వాటర్ రెసిస్టెంట్ తత్వాన్ని కలిగి ఉందని తెలుస్తోంది.

ఐఫోన్ 7ను పరీక్షించి చూసిన వీడియో

ఐఫోన్ 7ను పరీక్షించి చూసిన వీడియో

Source : Smart Technology Youtube Channel

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
This Is What Happens When You Boil an iPhone 7. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X